Ram charan tej director srinu vailtla my name is raju movie updates rakul preet singh

ram charan news, my name is raju movie, ram charan latest gossips, rakul preet singh news, rakul preet singh gossips, rakul preet singh affairs, rakul preet singh gallery, kriti karbanda news, kriti karbanda affairs, srinu vaitla news

ram charan tej director srinu vailtla my name is raju movie updates rakul preet singh : the latest updates of ram charan srinu vaitla's latest movie. This movie will go floors on march 16

రామ్ చరణ్

Posted: 03/04/2015 05:41 PM IST
Ram charan tej director srinu vailtla my name is raju movie updates rakul preet singh

రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మై నేమ్ ఈజ్ రాజు’ పేరిట ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా.. నటి కృతి కర్బందా చెర్రీకి చెల్లిగా ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేం అనిరుధ్ సంగీతం సమకూర్చడం విశేషం!

ఇక విషయాకొస్తే... ఈ మూవీ షూటింగ్ ఈనెల 16 నుంచి రెగ్యులర్ గా జరగనుందని సమాచారం! ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తవడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందులో చెర్రీ సరికొత్త యాంగిల్ లో కనిపించనున్నాడని యూనిట్ బృందం తెలుపుతోంది. కృతి రోల్ ఈ చిత్రంలో ఎంతో కీలకమైందని, ఆమె క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక రకుల్, చెర్రీకి మధ్య కొన్ని రొమాన్స్ సన్నివేశాలు కూడా వుంటాయని అంటున్నారు.

ఇదిలావుండగా.. చెర్రీ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో చెర్రీ తన తదుపరి చిత్రంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎన్నో కథలు విన్న తర్వాత చివరికీ ‘మై నేమ్ ఈజ్ రాజు’కు ఫిక్సయ్యాడు. ఈ చిత్రం తనకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని చెర్రీ భావిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  my name is raju news  srinu vaitla news  rakul preet singh  kriti karbanda  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more