the good time for women to get full satisfaction in romance while having fun with their husbands | romance tips for couple

Good time for women to get full satisfaction in romance

romancetips, women satisfaction tips, women satisfy tips, husband satisfy women tips, couple romance photos, romance positions, best romance positions, romance tips

good time for women to get full satisfaction in romance : the good time for women to get full satisfaction in romance while having fun with their husbands.

తృప్తి పొందడానికి అదే అనువైన సమయం!

Posted: 11/05/2015 06:43 PM IST
Good time for women to get full satisfaction in romance

కొందరు స్త్రీలు శృంగారంలో పాల్గొనప్పటికీ పూర్తి సంతృప్తి చెందరు. రెండుమూడుసార్లు సంభోగంలో పాల్గొన్నా కూడా.. అందులో వారు పూర్తి మజాను ఆస్వాదించలేకపోతుంటారు. పైగా.. భర్తలు స్ఖలనం అయిన వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. అది స్త్రీలకు మరింత అసంతృప్తికి గురిచేస్తుంది. దాంతో తామింకా తృప్తి పొందలేదన్న ఆవేదన వారిలో వుండిపోతుంది. మరికొందరు మహిళల్ని తృప్తి పరిచేందుకు భర్తలు ఎంతగా ప్రయత్నించినా.. వారిలో ఆ అనుభవం ఇంకా కలగలేదని తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. దీంతో భర్తలు ఏం చేయాలో తోచక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏ సమయంలో చేసినా తమకు తృప్తి కలగలేదంటూ భార్యలు తమ భర్తలపై మూలుగుతుంటారు. ఇలాంటి మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచాలంటే.. అందుకు ఓ అనువైన సమయం వుందని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి.. దంపతులు పరస్పరం లైంగికంగా ఉద్రిక్త చెందినప్పుడు ఏ సమయమైనా అది తృప్తినే కలిగిస్తుంది. ఐతే ఇటీవల ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు.. అసలు ఏ సమయంలో జంట సెక్స్ చేసుకుంటే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే... వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ, పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలింది. కాబట్టి వేకువ జామున చేసుకునే సెక్స్ ఇద్దరికీ మంచి తృప్తిని కలిగిస్తుంది. అలాగే.. సెక్స్ పద్ధతులు రొటీన్‌గా ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే సెక్స్ భంగిమలను మార్చుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు విహార యాత్రలకు కూడా వెళ్లి వస్తుండాలి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫలితంగా సెక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. పాత పద్ధతిలోనే ఎల్లప్పుడూ సెక్స్ చేసుకోకుండా కొత్త భంగిమల్లో చేస్తే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : couple romance tips  women satisfaction tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more