సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే.. | What men actually wants in bed is

What men actually wants in bed is

romance, Romance Tips, romance on Bed, Bed relations, రొమాన్స్, రిలేషన్స్, సెక్స్

Every men have their expectations on Bed. They want to romance with thier partner.

సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

Posted: 04/20/2016 12:37 PM IST
What men actually wants in bed is

పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా సిగ్గుపడే టైపు అవడంతో పురుషుడు తనను వివిధ చర్యలతో స్వర్గం చూపే చెడు అమ్మాయిలు కావాలని కలకంటాడు. మగవారు సెక్స్ లో తమకు పిచ్చెక్కించేయాలని ఆడపిల్లలు ఎలా భావిస్తారో, మగాడు కూడా అదే రకంగా తనకో బ్యాడ్ గరల్ దొరికితే బాగుంటుందని భావిస్తాడు. అయితే, మగాడు భావప్రాప్తి పొంది, పొందానని తృప్తిగా తెలియచెప్పే యువతితో లైంగిక చర్యలు చేయటానికి మరింత ఇష్టపడతాడు.

*  మగాడు బెడ్ లో తాను భౌతికంగా స్పర్శించబడాలని భావిస్తాడు. పడకగదిలో యువతి తన వీపు, మెడ, చెవులు, భుజాలు, ఛాతీ అన్నీ నిమరాలని, ప్రేమతో కొరకాలని, గోళ్ళతో గిచ్చెయ్యాలని తనపై బరువుగా పడి వుండాలనే చర్యలను హాయిగా ఫీల్ అవుతాడు.

* రతిక్రీడ తర్వాత పురుషుడు తన భాగస్వామినుండి రెస్పాన్స్ ఆశిస్తాడు. తాను చేసిన పనిని ఆమె మరో సారి ప్రోత్సహించాలని, ఆమె తృప్తి పడితే తనకు సంతోషమనే అహంకారాన్ని కలిగి వుంటాడు. కనుక, రతిక్రీడ తర్వాత ఆడవారు ఎలా భావించారో, అసలు ఏది ఇష్టపడ్డారు? ఏది ఇష్టపడలేదు అనే అంశాలు వివరించాలి.

*. పురుషులు ఊహల్లో విహరిస్తారు. నగ్నంగా వున్న శరీరాలను సైతం ఊహించుకుంటుంటారు.

*. బెడ్ లో తాము అనుకున్న రీతిలో వుండాలని కోరతారు. తాను అనుకుంటున్న డ్రెస్ లో వుంటే తానొక గ్రేట్ అని భావిస్తాడు. బెడ్ కి చేరేటపుడు మీ శరీర తాజాదనం సువాసనలు సైతం వారిని పిచ్చెక్కిస్తాయి.

*. మీరు అతనితో సంతోషంగా వున్నానని భావించాలని కోరతాడు. కొన్ని సార్లు యువతులే సెక్స్ చర్యల్లో ధాటీగా ముందుకు వచ్చి చేసెయ్యాలని భావిస్తాడు. ఆడది 'ఇంకా కావాలి' అని కోరుతూండటాన్ని మగవాడు ఇష్టపడతాడు.

*. నోటికి పని కల్పించండి. నోటితో చేసే సెక్స్ చర్యలు మగాడిని పిచ్చెక్కిస్తాయి. స్కలనానికి ముందు నోటితో సెక్స్ చేసేయటాన్ని మరవకండి.

* కొన్ని సార్లుబెడ్ మీద చేసే చర్యల్లో పురుషులకు కొంత సలహాకూడా ఇవ్వవలసివస్తుంది. అతను ఏం చేయాలనేది చెప్పండి. మీరు కూడా అందులో పూర్తిగా పాల్గొని హాయిననుభవించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

  • Tips to new couple who is going to experience their first night

    శోభనం రాత్రి ఇలా చేయండి.. ఆనందం పొందండి

    Dec 21 | శోభనం రాత్రి  గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు,... Read more

Today on Telugu Wishesh

porno