శృంగారం.. భార్యభర్తల్లో నిండిన కామకోరికల్ని సంతృప్తిపరచడంతోపాటు వారిమధ్య అన్యోన్య బంధాన్ని పెంచుతుంది. ఎటువంటి విభేదాలు లేకుండా సుఖసంతోషాలకు తావిస్తుంది. అంతేకాదు.. ఈ శృంగారం ఎంతో ఆరోగ్యప్రదమైంది కూడా! వాతావరణ మార్పు కారణంగా వచ్చే ఎన్నో చిరుజబ్బులకు, మానసిక ఆందోళనకు, ఇతర వ్యాధులకు ఇది పరమ ఔషధంగా పనిచేస్తుందని సెక్సాలజిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.
ప్రస్తుత ఆదునిక కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాల్లో ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో మూడీగా ఉండటం సహజం. దీంతో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకునే సమయం సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సంభోగ భాగ్యం లేకపోయినా ఇద్దరూ ఒక్కటిగా ఆ రాత్రి ఒక్క గంటయినా చక్కటి సంభాషణలతో గడిపినా శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్తేజం కలుగుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి సందర్భాల్లోనే శృంగారంలో పాల్గొంటే వారిలో వుండే మానసిక వేదన దూరమవడంతో ఎంతో ప్రశాంతంగా అనుభూతి పొందుతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తలనొప్పి, ఒళ్లునొప్పులు, మానసిక ఒత్తిళ్లతోపాటు ఇతర సమస్యలన్నీ మటుమాయమవుతాయని పేర్కొంటున్నారు. అలాకాకుండా చెరొక గదిలో పడుకుంటే మాత్రమే మిగిలేది శూన్యమేనని వెల్లడిస్తున్నారు.
సెక్స్‌లో సంతృప్తి చెందిన వారి ముఖాల్లో ఉదయం ఎంతో కళ కన్పిస్తుందట. వాళ్ళలో పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటుందని చెపుతున్నారు. ఈ ఒత్తిడితో కూడిన సమాజంలో రాత్రి పూట సంభోగం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అయినా దంపతులిద్దరూ కలసి నిద్రిస్తే తెల్లవారుజామునైనా ఆ సంభోగభాగ్యం దక్కుతుందని వారు చెపుతున్నారు. కాబట్టి.. ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ భార్యాభర్తలు కచ్చితంగా సంభోగంలో పాల్గొనాల్సిందేనని.. అప్పుడు వారు ఆనందంగా, ఆరోగ్యంగా మెలిగే అవకాశం వుందని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more