భార్య గర్భందాల్చినపుడు ఆమెతో శృంగారంలో పాల్గొనవచ్చా? లేదా? అనే సందేహం ప్రతి పురుషుడిలో కలుగుతుంది. తమలో దాగివున్న కోర్కెలను అణుచుకోలేక భర్తలు తమ భార్యలతో సెక్సులో పాల్గొనాలని భావిస్తుంటారు. కానీ.. ఆ సమయంలో సెక్సులో పాల్గొంటే ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? అనే భయం వారిలో వుంటుంది. ఈ విషయంపై సెక్సాలజిస్టులు పరిశోధించగా.. భార్య గర్భం దాల్చిన సమయంలో దంపతులిద్దరికీ ఓ అవగాహన ఉండాలని అంటున్నారు. ఒక స్త్రీ గర్భందాల్చిన మొదటి మూడు నెలలు భార్యాభర్తలు కలవకూడదు అని చెపుతారు. ఎందుకంటే మొదటి మూడు నెలలు గర్భస్థ శిశువుకి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే మొదటి మూడు నెలలు శారీరక సంబంధం వద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు.
సాధారణంగా గర్భందాల్చిన స్త్రీకి సెక్స్ పట్ల ఆసక్తి పెద్దగా ఉండదు. అయితే.. మొదటి మూడు నెలలు పూర్తయిన తర్వాత భార్య సహకరిస్తే మాత్రం నెమ్మదిగా సెక్స్‌లో పాల్గొనవచ్చని వారు సలహా ఇస్తున్నారు. అవకాశం ఇచ్చింది కదా అని ఆమెపై విరగబడితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆ సమయంలో ఏమాత్రం మొరటుగా ప్రవర్తించకూడదని, స్త్రీకి అనువుగా ఉండే భంగిమల్లోనే సెక్స్ చేయాలని సూచిస్తున్నారు. పురుషుడి బరువు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ మీద పడకూడదని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలాగే, సెక్స్ చేసే సమయంలోనూ, భావప్రాప్తి పొందేటపుడు ఎక్కువ ఆవేశపడకూడదని, ఎక్కువ సేపు సెక్స్ చేయరాదని సలహా ఇస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళతో సెక్స్ చేసే ముందు భార్యాభర్తలిద్దరూ తమ జననాంగాలను శుభ్రంగా కడుక్కోవాలని సూచన చేస్తున్నారు. వీలైనంతవరకూ శృంగార సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more