experts giving tips for couple to live happy married life | love and romance tips

Husband wife romance tips experts advice romantic conversation

couple romance tips, husband wife relationship, lovers, couple having fun, couple in bedroom, husband wife love, love tips telugu, romance tips telugu, telugu romantic stories, telugu news

Husband Wife romance tips experts advice romantic conversation : Experts giving some romantic tips for couple to enjoy their married life.

పరస్పరం సహకరిస్తేనే సుఖమయం..

Posted: 05/15/2015 04:54 PM IST
Husband wife romance tips experts advice romantic conversation

సంసార జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల మధ్య మంచి సహకారం ఉండాలని మానసిక నిపుణులు సూచన చేస్తున్నారు. సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరువురిలో వుంటేనే దాంతప్య జీవితంగా సుఖయమంగా గడుస్తుందని.. లేకుంటే ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తుంటారు. కొన్నికొన్ని సందర్భాల్లో ఆ సమస్యలు విడాకుల వరకు దారితీసే అవకశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా.. పడక గదిలో భార్యాభర్తల మధ్య లేదా జరిగే సంభాషణలు కామోద్రేకాన్ని పెంచే విధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శృంగారంలో పాల్గొనడానికి ముందు ఇద్దరూ రంజుగా మాటల్లో మునిగిపోయి, అనంతరం సెక్సులో ఉపక్రమిస్తే అమితానందాన్ని ఆస్వాదిస్తారు. అలాకాకుండా బెడ్ రూంలో దంపతులు పనికిరాని సంభాషణలను చేస్తే.. విభేదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా పురుషులు తమ మాటలతో మహిళలను కించపరచకూడదని చెపుతున్నారు. అలా చేస్తే భార్యలు మానసికంగా క్రుంగిపోతారని, అప్పుడు వారు శృంగారంలో పాల్గొనేందుకు అంగీకరించని, దాంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చాలావరకు భార్యాల్లో కామోద్రేకం రగిలేలా సంభాషణలు చేయాలని పురుషులకు సెక్స్ నిపుణులు సలహాలిస్తున్నారు.

అలాగే.. భార్యలు కూడా తమ భర్తలను ఉద్రేకపరిచేటట్లు మాట్లాడాలి. బెడ్ మీద స్త్రీ కంటే మగవాడు మరీ సెన్సిటివ్ గా వుంటారన్న విషయాన్ని భార్యలు గుర్తించి నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే.. దాంపత్యం సుఖమయంగా సాగుతుందని, శృంగార అనుభవాన్ని బాగానే అనుభవించవచ్చునని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : romance tips  love relationship tips  bedroom secrets  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more