పెళ్లైన జంటలు పడకగదిలో అమితానందాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. రకరకాల పద్ధతులు, భంగిమల్లో సెక్సులో పాల్గొని తమ కోరిక తీర్చుకోవాలని తహతహలాడుతుంటారు. ఇలా సెక్సులో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కూడా! అంతేకాదు.. భార్యాభర్తల మధ్య వుండే విభేదాలు తొలిగి, ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. తమ మధ్య ఎన్ని వైరుధ్యాలు వున్నప్పటికీ.. సెక్సులో పాల్గుంటే మాత్రం వాటిని అప్పటికప్పుడే మరిచిపోతారు. సెక్సులో పాల్గొనే సమయంలో జంట ఈ లోకాన్ని మరిచి ఆనంద అనుభూతిని పొందుతారు.
ఇంతవరకు బాగానే వుంది కానీ.. పడకగదిలో భార్యను ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఎలా సంతృప్తిపరచాలన్నది చాలామంది పురుషులకు తెలియదు. ముఖ్యంగా భార్య విషయం పక్కనబెడితే.. తనలో తాను ఒకింత ఫీలింగ్‌కు గురవుతుంటారు. కొన్ని సమయం సందర్భాల్లో మహిళా భాగస్వామి ఎదుట అంగస్తంభన జరుగదు. దానికి కారణాలు తెలియక పురుషుడు ఆందోళన చెందుతాడు. ఆ ఆందోళన కారణంగా మరింత నీరసించిపోతాడు. ఆశించిన రీతిలో ఆమెకు ఆనందం లభించకపోతే తలవంపుల పాలవుతానని భయపడుతాడు.
ఈ క్రమంలోనే తమలో పురుషత్వం తగ్గిపోతుందని, లైంగిక క్రీడలో పటుత్వం తగ్గుతోందని, కామవాంఛ తగ్గుతోందని ఇలా తమకై తామే రకరకాల ఊహించుకుంటూ ఫీలవుతుంటారు. అందువల్ల తనతో సెక్స్‌లో పాల్గొనే మహిళను తాను లైంగిక క్రీడలో సరిగా సంతృప్తిపరచలేనని భావిస్తుంటారు. ఇలాంటి ఆందోళనల్లో మునిగిపోవడంతో వారిలో ఒకింత సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. ఫలితంగా తాను సంతోషంగా వుండకపోవడంతోపాటు భార్యను కూడా సెక్సులో సంతృప్తిపరచలేక సతమతమవుతుంటారు.
ఇలాంటి వాటికన్నింటికీ చెక్ పెట్టాలంటే రతిక్రీడ ఆనందంగా సాగాలంటే పురుషుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి. తన పటుత్వంపై నమ్మకం ఉండాలి. ఇతరేతర ఆలోచలను, ఆందోళనలను పక్కన పెట్టేసి.. శృంగార సామ్రాజ్యంలో తానొక్కడే రారాజు అని భావించి పడక గదిలోకి అడుగు పెట్టాలి. తన మనస్సుకు నచ్చినట్టుగా కొత్త పద్ధతులు, కొత్త భంగిమలతో రతి క్రీడను ఆరంభించాలి. అంతేకాక... భాగస్వాములు ఇద్దరూ పడకగదిలో కెవ్వుకేకే పుట్టించేయొచ్చు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more