Couple First Night Experience | Love And Relationship Tips

First night expeirence husband wife honey moon romance tips

frist night romance tips, first night romance expeirence, first night husband romance tips, woman first time romance tips and suggetions, honey moon romance health tips, telugu romance tips, good romance relationship, romance life importance, romance angles in india, best romance angles

first night expeirence husband wife first time romance tips ; indians give a special importance to first night romance in everyone's marriage life. for first night and starting romance with wife or husbhand some tips will giver much better results.

తొలిరాత్రి ఆనందానికి సలహాలు

Posted: 12/26/2014 10:12 AM IST
First night expeirence husband wife honey moon romance tips

మానవ జీవితంలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఉందో.., భార్యాభర్తల అన్యోన్యతలో తొలి రాత్రికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చాలామంది సలహాలు ఇస్తుంటారు. ఇది అన్ని విషయాల్లో ఏ మేర పనిచేస్తుందో తెలియదు కానీ.., దాంపత్య జీవితంపై ముద్ర వేస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు, ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాంటి సమయంలో అవతలి వ్యక్తి మనోభావాలను అర్ధం చేసుకుంటూ, వారు కోరుకునే ఆనందాన్ని ఇవ్వటంతో పాటు మనకు కావాల్సిన మధురానుభూతి పొందటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ సలహాలు ఆడ, మగ ఇద్దరికి ఉపయోగపడతాయి.

వైవాహిక జీవితం మొదలు పెట్టాక భార్య, భర్తకు తొలి రాత్రి అనగానే సిగ్గుతో పాటు భయం కూడా ఉంటుంది. వీటి వల్లే చాలా కాపురాల్లో వివాదాలు వస్తున్నాయి. కాబట్టి వీటిని కొద్దిసేపు పక్కనబెట్టాలి. ఆడవారు సిగ్గు విడిచి ఉండలేరు కాబట్టి వారు సిగ్గుపడవచ్చు. కాని మగవారు మాత్రం సిగ్గు, భయం ఏది ఉంచుకున్నా దెబ్బతింటారు. దాంపత్య జీవితం ఇక్కడే మొదలవుతుంది కావున ముందుగా ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. మాటలు కోటలు దాటవచ్చు కానీ.., చేతలు మాత్రం అదుపులో ఉండాలి.

ఆవేశాలకు లోనయితే అనర్ధాలు వస్తాయి. శారీరకంగా, మానసికంగా మొదటి రోజు రాత్రి ఎలాంటి ఆవేశాలకు గురికావద్దు. ఏ మాత్రం ఆవేశపడినా తొలిరాత్రి మధురానుభూతి కాకుండా మర్చిపోవాల్సిన అనుభవంగా మారుతుంది. తొలిరాత్రి అందించే అనుభవాలు బ్రతుకంతా చెరిగిపోని ఆనవాళ్ళుగా ఉంటాయి. ఇది తెలుసుకుని జాగ్రత్తగా సృష్టికార్యం మొదలు పెట్టాలి. ఆడవారికి తెలియని విషయాల పట్ల భయం ఉంటే వాటిని పోగొట్టేందుకు సూచనలు ఇవ్వాలి. తొలిరోజు కాబట్టి పూర్తిగా భయం, సిగ్గు వల్ల సహకరించకపోవచ్చు. అంతమాత్రానికే వారి పట్ల నెగెటివ్ ఫీల్ పెట్టుకోవద్దు.

అదేవిధంగా అమ్మాయిలు కూడా దాంపత్య జీవితంపై ఇతరులు చెప్పే విషయాలతో భయాందోళనలకు గురికావద్దు. కొందరికి వాస్తవంగా ప్రకృతి విరుద్ధ ప్రయోగాలు జరిగి ఉండవచ్చు.. కొందరు మగాళ్లు ఇబ్బంది పెడతారు కూడా. అయితే అందరూ అలాగే చేస్తారు అనుకోవటం తప్పు. జీవిత భాగస్వామిని తొలిరోజే పూర్తిగా అర్ధం చేసుకోలేము, ఆధీనంలోకి తెచ్చుకోలేము. అలాగని అణిగిమణిగి ఉండలేము. మీరేమి కోరుకుంటున్నారో మీకు అనువైన భాష ద్వారా చెప్పండి. ఇబ్బందికర పనులు చేస్తే వద్దని సున్నితంగా తిరస్కరించండి. ఇలా ఇద్దరూ ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే తొలిరాత్రి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(13 votes)
Tags : first night romance  honey moon  husband wife relationship  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more