Romance Drive Increase with Daily excercise | love and relationship tips

Daily excercise will increase the romance drive in women and men

romance tips, srungaram tips, romance tips in telugu, romance drive women, men romance drive, couple romance, romance tips for couples, husband wife romance, husband wife romance life, husband wife hardcore romance, lovers romance

daily excercise will increase the romance drive in women and men

వ్యాయామం చేయండి.. అదరగొట్టండి!

Posted: 12/02/2014 05:39 PM IST
Daily excercise will increase the romance drive in women and men

సెక్స్ నిపుణులు జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం.. సాధారణ స్త్రీలకంటే ప్రతిరోజూ వ్యాయామం చేసే స్త్రీలు రతిక్రీడలో అదరగొడతారని తేలింది. జిమ్’కు లేదా జాగింగ్’కు వెళ్లే మహిళలు శృంగారంలో వున్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని అంటున్నారు. ఎందుకంటే.. తరుచుగా వ్యాయామం చేసే స్త్రీలలో కామోద్రేకం త్వరగా కలుగుతుందని.. అదేవిధంగా భావప్రాప్తి కూడా వేగంగా జరుగుతుందని సమాచారం! శారీరకంగా ఎల్లప్పుడూ చురుగ్గా వుండే మహిళల్లో రతిక్రీడకు సంబంధించి చురుకుదనం వుంటుందని కొన్ని విశ్వవిద్యాలయాలు తమ అధ్యయనాల తెలుపుతున్నాయి.

రెగ్యులర్’గా వ్యాయామం చేసే స్త్రీ దేహంలో గ్రోత్ హార్మోన్ అత్యధిక స్థాయిలో విడుదల అవుతుందని, అదేవిధంగా కామవాంఛను రేకెత్తించే టెస్టోస్టిరాన్ విడుదల కూడా ఎక్కువ మోతాదులో వుంటుందని నిపుణులు అంటున్నారు. అందువల్లే అటువంటివారిలో కామోద్రేకం లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయని, అలాగే భావప్రాప్తి కూడా కలుగుతుందని వెల్లడిస్తున్నారు. ఈ విషయంపై చాలా విశ్వవిద్యాలయాలు ప్రాక్టికల్’గా చేసి వెల్లడిస్తున్నాయి. అలాగే ప్రతిరోజూ సెల్స్’లో పాల్గొనడం వల్ల మెదడు ఉత్తేజంగా వుండటంతోపాటు ఆరోగ్యంగా వుండొచ్చని స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యంగా సైక్లింగ్ చేసే మహిళల్లో కామోద్రేక లక్షణాలు పోర్న్ మూవీస్ చూసే స్త్రీలకంటే 169 శాతం అధికంగా వుంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇక మహిళలతోబాటు పురుషులు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వారిలో కూడా కామోద్రేక లక్షణాలు అధికమవుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఈవిధంగా వ్యాయామం చేసేవాళ్లు రతిక్రీడలో పాల్గొంటే.. భావప్రాప్తి కలిగేదాకా ఇద్దరు సెక్సులో రంజుగా పాల్గొనవచ్చని, ఎన్నడూలేని విధంగా పూర్తి ఆనందాన్ని ఆస్వాదించవచ్చని, పైగా నిత్యం ఆరోగ్యంగా వుండవచ్చునని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : romance tips  srungaram tips  excercise  live in relationship  telugu news  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more