కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో వన్డే, టీ20ల జట్టు ప్రకటన Yuvraj recalled, Kohli named ODI and T20I captain

Selection committee names virat kohli t20 odi captain

ACE India, Saina Nehwal, India, China, India's challenge ends at Macau Open with shuttler Praneeth's exit, Saina Nehwal, Macau Open, P Kashyap, Indonesia, Dinar Dyah Ayustine, Hanna Ramadini

Virat Kohli named as T20 and ODI captain by BCCI, and chief selector team recalled yuvraj singh

కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో వన్డే, టీ20ల జట్టు ప్రకటన

Posted: 01/06/2017 06:48 PM IST
Selection committee names virat kohli t20 odi captain

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌ పగ్గాలను అందరూ ఊహించినట్టుగానే డాషింగ్ బ్యాట్స్ మెన్, టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఎంపికయ్యాడు. టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలను, అందించిన మహేంద్ర సింగ్ ధోని తప్పుకోవడంలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లికి అప్పగించారు. మరొకొన్ని రోజులతో టీమిండియా పర్యాటక జట్టు ఇంగ్లండ్‌ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ కు జట్టు పగ్గాలను ధోని వారసుడిగా కొనసాగుతున్న కోహ్లీకి  సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే, టీ20 సీరీస్ లకు దోని వికెట్‌ కీపర్‌ గా కొనసాగుతాడు.

ఆశ్చర్యకరంగా మూడేళ్ల తర్వాత యువరాజ్‌ సింగ్‌ జట్టులో చోటు సంపాదించాడు. వన్డే, టీ20 సిరీస్‌ కు అతడిని ఎంపిక చేశారు. సీనియర్‌ బౌలర్‌ ఆశిష్ నెహ్రా, బ్యాట్స్‌ మన్‌ సురేశ్‌ రైనాలకు మరోసారి పిలుపువచ్చింది. వీరిద్దరికీ టీ20 టీమ్‌ లో చోటు కల్పించారు. ధావన్‌ కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. యువ బౌలర్లు రిషబ్ పంత్, చాహల్‌ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ట్రిఫుల్‌ సెంచరీ హీరో కరుణ్‌ నాయర్‌ కు చాన్స్‌ దక్కలేదు.

వన్డే టీమ్‌:
కోహ్లి(కెప్టెన్‌), ధోని(వికెట్‌ కీపర్‌), రాహుల్, ధావన్‌, మనీష్ పాండే, జాదవ్‌, యువరాజ్‌ సింగ్, రహానే, పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్‌ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్‌, ఉమేశ్ యాదవ్

 టీ20 టీమ్:
టీ20 టీమ్: కోహ్లి(కెప్టెన్‌), ధోని(వికెట్‌ కీపర్‌), రాహుల్‌, సురేశ్‌ రైనా, మన్‌దీప్‌, మనీష్ పాండే, యువరాజ్‌ సింగ్, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్‌, రిషబ్ పంత్‌, చాహల్‌, మనీష్‌, ఆశిష్‌ నెహ్రా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mitchell santner is learning from video footage of axar patel

  విరాట్ సేనను కట్టడి చేయడం కష్టమే.. ఐనా..

  Oct 16 | టీమిండియాను కట్టడి చేయడం అంత సులభమైన పనికాదని, పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న విరాట్ సేనను నియంత్రించడం కష్టమేనని న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ అన్నారు. త్వరత్వరగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌ను పొరపాట్లు చేయించడంలోనే... Read more

 • Hashim amla breaks virat kohli s record

  విరాట్ రికార్డులపై తనపేరును రాసుకుంటున్నాడు..

  Oct 16 | టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులపై వరుసగా తన పేరును రాసుకుంటూ.. చడీచప్పుడూ లేకుండా దూసుకువస్తున్న క్రికెటర్ ఎవరో తెలుసా..? దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా. నిజమండీ.. విరాట్ రికార్డుల మీద తన... Read more

 • David warner promises hatred and war with england in ashes

  యాషెస్ సిరీస్: మైండ్ గేమ్ ప్రారంభించిన అసీస్

  Oct 16 | యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై అప్పుడే అస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించింది. సిరీస్ కోసం పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్ ను లక్ష్యంగా చేసుకొని మాటలు సంధిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో క్రికెట్ ఆడటమంటే... Read more

 • Kalavati in waiting for dhoni since 13 years

  13 ఏళ్ల నిరీక్షణ ఎప్పటికీ ఫలించేనో.. !

  Oct 14 | భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోనీ కోసం ఆ తల్లీ గత 13 ఏళ్లుగా నిరీక్షిస్తూనే వుంది. దోని ఖచ్చితంగా వస్తానని చెప్పాడని, తప్పకుండా వస్తాడని, తన వ్యవహారాలతో బిజీగా వున్నా.. తనకోసమైనా తప్పక... Read more

 • Twitter slams bcci as virat kohli s india vs australia hyderabad t20 called off

  నిర్ణయాత్మక మ్యాచ్ రద్దుపై అభిమానుల ఫైర్.. హెచ్ సీఏపై విమర్శలు

  Oct 14 | అస్ట్రేలియా- టీమిండియా మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక చివరి టీ20 రద్దుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అప్రదిష్టను మూటగట్టుకుంది. తమ గ్రౌండ్ లో అడించే అవకాశాల కోసం ఆయా స్టేడియం యాజమాన్యాలు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా,... Read more

Today on Telugu Wishesh