What is the benefit with mounvrath

Mounvrat, Mounvrat benefits, Hinduism, Hindutva, Culture

many of Hindus do Mounvrat. in the Hinduism mounvrath has special priority.

మౌన వ్రతం ఎందుకు???

Posted: 01/09/2016 01:15 PM IST
What is the benefit with mounvrath

మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా, కళ్ళతో ఏదీ చూడకుండా, చెవులు వేటినీ వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా, లేక ఘన ఆహారం ఏమీ తినకుండా, ముక్కుతో ఉచ్వాస - నిచ్వాస క్రమాలు, క్రమబద్దీరకంగా ఉండగలిగి, ఇవేకాక, శరీరంలోని మిగితా ఇంద్రియాలన్నే కలిపి, దశ ఇంద్రియాలు కూడా పూర్తిగా మౌనం పాటించడం, నిజమైన మౌన వ్రతం పాటించడం.

అందుకే మౌన వ్రతం పాటించేటప్పుడు, ద్రవ ఆహారం తీసుకోవాలి అంటారు కానీ ఘన ఆహారం కాదు. కడుపు నిండితే నిద్ర పోతామే తప్ప, ఇంక దైవ ధ్యానం పై ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఇంత నిష్టగా చేసే మౌన వ్రతం, ఒక్క క్షణం చేసినా చాలు. మనం పుట్టిన నాటి నుంచీ, జీవించి ఉన్నంతకాలం, నిరంతరం ఆగకుండా పని చేసే ఏకైక యంత్రం, మన శరీరం. మరి ఈ శరీరాన్ని మౌన వ్రతం వల్ల అయినా, కనీసం కాసేపైనా సరే, విశ్రాంతి తీసుకునేలా చేసుకోగలిగితే, "దేహమే దేవాలయం" అన్నవాఖ్యానికి నిర్వచనం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలా విశ్రాంతి తీసుకున్న మనసు - శరీరానికి, హీలింగ్ పవర్ పెరిగి, మరింత ఉత్సాహాన్ని పుంజుకుని, శరీరం పని చేస్తుంది. అందుకే, "మౌన వ్రతం" చేస్తున్నాం అంటూ, అన్ని పనులూ చెయ్యడం, టీవీలు చూడటం, పాటలు వినడం, కుట్లు - అల్లికలు, లేక అర్ధం లేని ముచ్చట్లలో పాలు పంచుకోవడం, మనకెంతమాత్రం మేలు చెయ్యదు సరికదా? ఒక విధంగా హానే చేస్తుంది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mounvrat  Mounvrat benefits  Hinduism  Hindutva  Culture  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more

  • Bathing importance according to hinduism types of bath

    హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

    Oct 13 | ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno