Some unbelives actually have scientific reasons

Some unbelives actually have scientific reasons

Traditions, The myth, Indian culture, Indian society

In our traditions there is many The myths have some scientifical reasons. The myth will keep our mind and body healthy.

మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

Posted: 01/06/2016 01:16 PM IST
Some unbelives actually have scientific reasons

సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...

కళ్ళు అదరడం, శరీర భాగాలు అదరడం, జరగబోయే మంచి లేక రాబొయ్యే ఆపత్తిని ముందే సంకించడం, ఇవన్నీ మనలో ఎందరికో అనుభవం... జరుగబోయే మంచి లేదా చెడుని, ఏ రూపంగా అయినా సరే, చివరికి కలల రూపంగా కూడా ముందే తెలుసుకోవడం సాధ్యమే... అయితే, ప్రక్రుతి మనకు అందించిన ఈ గొప్ప వరాన్ని గుర్తించక, ఇహ లోక మోహాలలో పడి, మర్చిపోతున్నాం మనం...

ఎన్నో సౌకర్యాలు సమకూర్చుకుని, కొత్త కోరికలు సృష్టించుకుని అవి చేరుకునే క్రమంలో, ప్రకృతి మనకి ఇచ్చిన, సిక్స్త్ సెన్స్ అనే వరానికి దూరం అయిపోయాం... ఇదే వరాన్ని, ప్రకృతికి ఎప్పుడూ దగ్గరిగా ఉండే, జంతువులు, అన్ని వేళలా పొందుతూ ఉంటాయి...

జరుగబొయ్యే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి, జంతువులు అరవడం లేక సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవడం, మనకు తెలియదా?

మూగ జీవులకే ఈ లక్షణం ఇచ్చిన సృష్టి, మనకెందుకు ఇవ్వకుండా ఉంటుంది? మనం గుర్తించడం లేదంతే...

ఇక, ఆడవారికి ఎడమవైపు, మగవారికి కుడివైపున అదరటం సుభ సూచకం అని అంటారు పెద్దలు... అదే పనిగా కుడి అరచెయ్యి దురద పెడుతుందంటే, డబ్బు వచ్చే సూచనలు ఎక్కువఅట... ఇది అవకాశాల రూపేణా అయినా కావచ్చు...

ఇంకొందరికి, జరుగబోయే మంచి - చెడు, కలల రూపంలో పలకరిస్తాయి... కొంతకాలం తరువాత, కలలో ఒచ్చిన సంఘటనని నిజ జీవితంలో ఎదురుకుంటున్నప్పుడు, తమకు వచ్చిన కలని గుర్తు చేసుకుంటూ ఉంటారు...

ఇంతటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే, ఎల్లప్పుడూ ప్రకృతికీ, ప్రశాంతతకీ దగ్గరిగా ఉండాలి... ధ్యానం, భగవన్నామస్మరణ, యోగా, మంచి ఆలోచించడం, చెయ్యడం, మాట్లాడటం... ఇవన్నీ, సిక్స్త్ సెన్స్ అనే ప్రకృతి మనకి ఇచ్చిన వరాన్ని మనకు దగ్గర చేసేవే...

లోకా సమస్తాన్ సన్మంగళాని భవంతు!

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traditions  The myth  Indian culture  Indian society  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Bathing importance according to hinduism types of bath

    హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

    Oct 13 | ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా... Read more

Today on Telugu Wishesh

porno