రంజాన్ నెలలో జనసంచారం వున్న చోట తినకూడదు
ముస్లిములు ఎంతో వైభవంగా జరుపుకునే రంజాన్ మాసంలో అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అవసరమైతే ప్రత్యేకంగా తమ ఇళ్లలోనే తినాల్సి వుంటుంది కానీ.. బయటమాత్రం తింటే అంతే సంగతులు! జరిమానా ఖచ్చితంగా విధించాల్సి వుంటుంది.