తాజ్ మహల్
ప్రపంచపు ఏడు వింతలలో ఒకటైన ఈ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అందమైన భార్య ముంతాజ్ పై వున్నప్రేమకు గుర్తుగా ఆగ్రాలో నిర్మించారు. భారతీయ, పెర్షియన్, ఇస్లాం భవన నిర్మాణ శైలుల లక్షణాలకు ఒక గొప్ప ఉదాహరణ. వేలకొద్ది సేవకులు, కళాకారులు 1632లో ప్రారంభించి, 21 సంవత్సరాలలో, 1653లో పూర్తీ చేశారు.