రామోజీ ఫిల్మ్ సిటీ
రామోజీ గ్రూపు అధిపతి అయిన రామోజీరావు దీనిని 1966లో స్థాపించారు. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విజయవాడకు వెళ్లే 7వ నెంబర్ జాతీయ రహదారి పక్కన దాదాపు 2000 ఎకరాల్లో విస్తరించి వుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాదు.. దేశ, విదేశాల నుంచి అనేక భాషాచిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతాయి.