న్యూయార్క్ సిటీ
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న న్యూయార్క్ సిటీని బెస్ట్ హనీమూన్ స్పాట్ గా జంటలు భావిస్తారు. పెళ్లైన కొత్తజంటలు చాలావరకు ఇక్కడే తమ హనీమూన్ ను ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అలాగే ఇక్కడ పర్యటన ప్రదేశాలు కూడా కొత్త జంటలను ఎంతో ఉత్సాహపరుస్తాయి.