విడ్ బే ఐలాండ్
వాషింగ్ టన్ కు చేరువలో వున్న ఈ ఐలాండ్ సముద్రతీరాన వుండటం వల్ల పెళ్లైన కొత్తజంటలు తమ సమయాన్ని ఆనందంగా గడిపేందుకు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అలాగే పచ్చని చెట్ల మధ్య ప్రకృతి వాతావరణం కొత్త జంటలలో ఆహ్లాదాన్ని పెంపొందిస్తుంది. బీచ్ కు సమీపంలో కొత్త జంటలకోసం చాలా హోటల్స్ అందుబాటులో వుంటాయి.