స్పోర్స్ పర్సనాలిటీస్ జీవితకథలు సిల్వర్ స్క్రీన్‌పైకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో క్రీడాకారుల జీవితాలు తెరపైకి వచ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ (2018-బీజింగ్) అభినవ్ బింద్రా సినిమా కూడా ఉంది....
కూల్ యాక్టింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు కార్తీ. ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ -1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు...
‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్‌తో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్ ధమాకా అంటే ఏంటో చూపించాడు. ఇక...
తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం పొన్నియన్ సెల్వన్ చిత్రం. తమిళనాడులోని ప్రతీ నోటా ఈ చిత్రం గురించే మాట్లాడుకోవడం గమనార్హం. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి చారిత్రిక నేపథ్యంలో రాసిన నవల ఇది. కల్కి అనే...
వరలక్ష్మి శరత్ కుమార్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుని.. రాణిస్తున్న నటి. కాలీవుడ్ నటుడు, నిన్నటితరం హీరో శరత్ కుమార్ తనయగా సినీరంగంలో ప్రవేశించిన ఆమె.. ఇప్పుడు...
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ కలెక్షన్లతో అదరగొడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ చిత్రం 30 రోజులపైగా ప్రదర్శించబడుతూ రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్‌తో...
ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను కంపెనీ ఎక్స్రిస్మో హోవర్బైక్గా వ్యవహరిస్తోంది. వచ్చే...
టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. ఐస్ క్రీమ్ కావాలని షాపుకు వెళ్తే.. వెంటనే ఒకటి తీసి వినియోగదారుల చేతిలో పెడితే మళ్లీ వారిని ఆకట్టుకునేది ఏలా అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా కస్టమర్ల కోరిన ఐస్ క్రీమ్...
మనుషులు తమ నివాసం కోసం వన్యప్రాణుల అవాసమైన అడవులను తెగ నరుకుతుంటే.. వనాలను వదిలి.. జనవాసాల మధ్యకు అవి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక తిరిగి ఎటు వెళ్లాల్లో తెలియక గ్రామీణ ప్రాంతాలకు చేరువలోనే ఉంటున్నాయి....
బాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్ వేధ’. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాస్, యాక్షన్ సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా...