Political trs mla ktr fire on cm kiran

trs mla ktr fire on cm kiran, CM Kiran kumar speech in medak district, chief minister kiran kumar reddy, congress party, bayyaram mines, congress mla jaggareddy, kcr, telangana issue,

trs mla ktr fire on cm kiran

సీఎం వ్యాఖ్యలు దురహంకారం : కేటీఆర్

Posted: 04/30/2013 06:11 PM IST
Political trs mla ktr fire on cm kiran

సంగారెడ్డి వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఘాటన విమర్శలకు .. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. బయ్యారం గనులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు. సీఎం వ్యాఖ్యలు దురహంకారితపురం అని ఆయన మండిపడ్డారు. ఎక్కడ ముడి సరుకు దొరికితే అక్కడే పరిశ్రమ పెట్టాలన్నదే తమ డిమాండ్ అన్నారు. కేసీఆర్, తెలంగాణ ఉద్యమంపై మాట్లాడేందుకు సీఎం కిరణ్‌కు శక్తి చాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేటిఆర్ విమర్శలకు వెంటనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇవ్వటం జరిగింది. గతంలో బయ్యారం గనులు కేటాయించినప్పుడు అప్పుడు మీ పార్టీ నాయకులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతానంటే.. మీ పార్టీ నమ్మటం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాతుడున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more