Women Jokes
మీ ఆయన్ని ఎందుకు కొట్టావ్

రమ : ‘‘నిన్న మీ ఆయన్ని ఎందుకు కొట్టావ్’’. 

సంధ్య : ‘‘నవల చదువుతుంటే డిస్టర్బ్ చేశాడు. అందుకే కొట్టా’’

రమ : ‘‘ఇంతకీ ఏ నవల’’?

సంధ్య : ‘‘పతియే ప్రత్యక్ష దేవం’’.