Deepika padukone hottest actress in bollywood

Deepika padukone hottest actress in bollywood , hottest bollywood actress, deepika padukone, private filmi survey, deepika padukone first place

Deepika padukone hottest actress in bollywood , hottest bollywood actress, deepika padukone, private filmi survey, deepika padukone first place

బాలీవుడ్ కిస్సుల రాణిగా దీపికా

Posted: 04/16/2014 04:38 PM IST
Deepika padukone hottest actress in bollywood

బాలీవుడ్ హీరోయిన్లు సినీ జనాల్ని ఆకర్షించడానికి తన అంద చందాలను విప్పి ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడరు. ‘కాక్ టైల్ ’ సినిమాలో ఆరెంజ్ కలర్ బికినీ  వేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసి హాట్  లేడీగా పేరొందిన దీపికా పదుకునేకు మరో బిరుదు ఇచ్చారు సినీ జనాలు. తాజాగా ఓ ప్రైవేట్ సర్వే సంస్థ బాలీవుడ్ లో ఎవరు ఎక్కువ ముద్దు సీన్లలో నటించి, కవ్వించారనే దాని పై నిర్వహించిన సర్వేలో ఈ అమ్మడుకు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు.

ఇటీవల నటించిన సినిమాల్లో అడ్డూ అదుపు లేకుండా ముద్దులివ్వడమే కాకుండా, తన నటనతో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించేసిందని తేల్చారట. మల్లికా షెరావత్, సన్నీలియోన్ వంటివారు కేవలం ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే చేస్తారని తేల్చి చెప్పారట. అయినా బాలీవుడ్ లో ఎంతో మంది హాట్ అండ్ కిస్సుల భామలు ఉన్నా దీపికాకే ఓటు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హీరోల్లో ఇమ్రాన్ హష్మి స్థానం అలాగే ఉంది.

'కాక్‌టైల్‌' అనే సినిమాలో దర్శకుడు హోమీ అడ్డానియా టూ పీస్‌ వేయించి ఓ సీన్‌ చేయించి ప్రచారం పొందాడు. అయితే ఇప్పుడు మరో ప్రయత్నం ఆమెతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కిస్సుల రాణిగా బిరుదు పొందిన దీపికా రానున్న రోజుల్లో మరింత రెచ్చిపోతుందనటంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more