Mass Raja gives nod for Flop Movie Sequel | తెలుగులో ఫ్లాప్.. మరి సీక్వెల్ రీమేక్ చేస్తాడా?

Shambo shiva shambo sequel in telugu

Samuthirakani, Nadodigal 2, Shambo Shiva Shambo Sequel, Ravi Teja, Remake Plan

Samuthirakani Plans to Remake Nadodigal 2 in Telugu. Previously Nadodigal first part remaked in telugu as Shambo Shiva Shambo in Ravi Teja Lead. But, The Movie Bombed at Box Office. Now, Samuthirakani try to Approach Mass Raja with Sequel Script. Lets see Ravi Teja will gives nod for this movie.

శంభో శివ శంభో-2... తీస్తాడా?

Posted: 03/13/2018 06:37 PM IST
Shambo shiva shambo sequel in telugu

రవితేజ కెరీర్ లో రీమేక్ లు పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. వీడే, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో చిత్రాలు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్లుగా నిలవలేకపోయాయి. అయితే అల్రెడీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చిత్రానికి సీక్వెల్ చేసే సాహసం రవితేజ ఇప్పుడు చేయబోతున్నాడా? అన్న చర్చ మొదలైంది.

కొన్నేళ్ల క్రితం తమిళంలో సముద్రఖని(రఘువరన్ లో ధనుష్ తండ్రి పాత్ర పోషించిన నటుడు) దర్శకత్వంలో 'నాడోడిగళ్' అనే సినిమా తీస్తే.. తమిళంలో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే తెలుగులో 'శంభో శివ శంభో' పేరుతో రీమేక్ చేస్తే బోల్తాపడింది. ఈ మధ్యే తమిళ్ లో 'నాడోడిగళ్' సినిమాకి సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సముద్రఖని డైరెక్షన్ లోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

అయితే దీనిని తెలుగులో కూడా ఒకేసారి చేయాలన్న ఆలోచనలో సముద్రఖని ఉన్నాడంట. సీక్వెల్ కథను రవితేజకు వినిపించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. కానీ, తెలుగులో సక్సెస్ కాలేకపోయిన ఈ చిత్రాన్ని రవితేజ ఒప్పుకుంటాడా? అన్నదే ఇక్కడ అసలు అనుమానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Vijay devarakonda s taxiwala out of summer race

  వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

  May 08 | అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని... Read more

 • Sentiment behind sye raa movie release

  సైరా విడుదలను ప్రభావితం చేస్తున్న సెంటిమెంట్.?

  May 08 | తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Aadi movie in trouble

  ఇబ్బందుల్లో ఆది కొత్త చిత్రం

  Mar 14 | డైలాగ్ కింగ్, నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది కి ప్రారంభం మాత్రమే అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు పోవటంతో.. అతనితో సినిమాలు చేసేందుకు మేకర్లు... Read more

 • Anushka shetty next movie

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  Mar 12 | ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్... Read more

 • Anasuya really get offers

  అనసూయకు నిజంగా ఆఫర్లు వస్తున్నాయా?

  Mar 10 | యాంకర్ కమ్ నటి అనసూయకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర దర్శకుడు ఓ టాప్ హీరో చిత్రం కోసం కూడా ఆమెను... Read more

Today on Telugu Wishesh