సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆ కుట్టి. తక్కువ టైంలోనే తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. బొద్దుగా ఉండే ఈ భామకి అవకాశాలు వరుసబెట్టి వస్తున్నాయి. గతేడాది తమిళ అగ్రహీరోలతో.. ఈ ఏడాది మొదట్లోనే తెలుగులోనూ ఆమె ఓ స్టార్ హీరోతో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో అగ్రకథానాయకుల చిత్రాలే ఉన్నాయి.
ఈ కారణంగానే ఆమె ధోరణిలో మార్పు వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. షూటింగుకి ఉదయాన్నే వచ్చేస్తుందట .. కానీ కార్ వ్యాన్ నుంచి ఒక పట్టాన బయటకి రాదట. మేకప్ విషయంలో ఆమె తీసుకునే అతి జాగ్రత్తే ఇందుకు కారణమని అంటున్నారు. చిన్న షాట్ కి కూడా హెవీగా మేకప్ చేసుకుని గాని ఆమె రంగంలోకి దిగదంట. ఈ కారణంగా హీరోలు .. యూనిట్ సభ్యులు అంతా కూడా అసహనానికి లోనవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
సినిమాకు అగ్రిమెంట్ సమయంలో కూల్ గా వ్యవహరించే ఆవిడగారు.. తీరా షూటింగ్ మొదలుపెట్టాక చుక్కలు చూపించటం ప్రారంభిస్తుందంట. అయితే అప్పటికే సినిమా మధ్యలో ఉండటం.. లేదా పారితోషకం మొత్తంగా ఇచ్చేస్తున్న నిర్మాతలు.. చేసేది లేక ఆమె తీరును భరిస్తున్నారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more