సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లోనే, ఇందులో చరణ్ వినికిడి లోపం కలిగిన యువకుడిగా కనిపించనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ట్రైలర్ తో అది కాస్త కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు అదే విధంగా కథానాయిక సమంత పాత్రను కూడా రివీల్ చేసేలా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఇందులో మూగ అమ్మాయిగా కనిపించనుందనే వార్త ఆ మధ్య చక్కర్లు కొట్టింది. ఇందులో నిజమెంత అనే విషయంలో క్లారిటీ లేదు. అందరి దృష్టి సమంత పాత్రపై పడింది. డీ గ్లామర్ రోల్ లో ఉన్న సమంత ఫోటోలు ఆ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే.
అసలే చిన్మయి హస్కీ వాయిస్ తో సమంతకు గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సామ్.. మూగ పాత్రలో కనిపించబోతుండటం అభిమానులు ఎలా జీర్ణించుకుంటారన్నది కాస్త అనుమానంగా మారింది. ఏది ఏమైనా ఈ న్యూస్ పై క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more