Sridevi Turns Naga Chaitanya's Aunt for Maruthi Movie | నాగ చైతన్య అత్త రోల్ లో ఆ సీనియర్ హీరోయిన్ ఫిక్స్?

Sridevi re entry with akkineni movie

Naga Chaitanya, Sailaja Reddy Alludu, Sridevi, Sailaja Reddy Sridevi, Director Maruthi, Sridevi, Naga Chaitanya Aunt Sridevi

Senior Actress Sridevi Turns Aunt for Naga Chaitanya's Sailaja Reddy Alludu Movie. The will start soon under Maruthi Direction.

నాగ చైతన్యకు అత్తగా శ్రీదేవి?

Posted: 11/20/2017 06:04 PM IST
Sridevi re entry with akkineni movie

అక్కినేని ఫ్యామిలీలో హీరోల జోరు ఊపందుకుంది. ఓవైపు నాగ్ వర్మ చిత్రం, నానితో మల్టీస్టారర్, మరోవైపు రెండో తనయుడు అఖిల్ హలో చిత్రాలు చేస్తుండగా.. నాగ చైతన్య చందూ మొండేటితో 'సవ్యసాచి' చేస్తోన్న నాగచైతన్య, మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేయడానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ చిత్రానికి సబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. అత్త పాత్రకి అధిక ప్రాధాన్యత వుంటుందనే విషయం టైటిల్ ను బట్టి తెలిసిపోతోంది. కాబట్టి ఓ సీనియర్ హీరోయిన్ అయితే బావుంటుందని దర్శకుడు మారుతి రమ్యకృష్ణను ముందు సంప్రదించాడంట.అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఇప్పుడు ఉన్నపళంగా శ్రీదేవి పేరు తెరపైకి వచ్చింది.

చైతూకి అత్తగా చేస్తే ఈ ప్రాజెక్టుకు ఒక రేంజ్ లో క్రేజ్ వస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శ్రీదేవి ప్రధాన పాత్ర చేసినట్టయితే, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చునని భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు కూతురు జాన్వీ డెబ్యూ చిత్రం ధడక్(సైరాట్ రీమేక్) లో శ్రీదేవి ఓ గెస్ట్ రోల్ చేయబోతుందన్న వార్త కూడా బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

Sridevi Attha Role in Naga Chaitanya Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more