Political Drama in Charan's Rangasthalam | రంగస్థలంలో లవ్ యాంగిల్ మాత్రమే కాదు.. మరోకటి కూడానా?

Rangasthalam back drop reveal

Ram Charan, Rangasthalam 1985, Rangasthalam Concept, Rangasthalam 1985 Story, Samantha Rangasthalam, Rangasthalam Political Drama

Ram Charan's Rangasthalam 1985 Contains Village Politics. The Movie Shooting may wrap up in December and slated for March Release.

రంగస్థలంలో పొలిటికల్ డ్రామా కూడానా?

Posted: 11/18/2017 12:04 PM IST
Rangasthalam back drop reveal

టాలీవుడ్ లో సూపర్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న సుకుమార్ ఇప్పటిదాకా దాదాపు అన్ని జోనర్లను టచ్ చేశాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో తీయబోయే చిత్రం ఎలాంటి జోనర్ అయి ఉంటుందా? అని చిత్ర షూటింగ్ మొదలు నుంచే అంచనాలు వేయటం ప్రారంభించారు.

శామ్ గెటప్, చెర్రీ ఫోటోలు, లోకేషన్లు అన్నీ చూసి ఇదే ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ అని అంతా భావించారు కూడా. అయితే ఈ చిత్రంలో మరో సర్ ప్రైజ్ ఎలిమెంట్ ను కూడా సుక్కూ చూపించబోతున్నాడంట. 1985వ కాలంలో గ్రామ రాజకీయాలు ఎలా ఉన్నాయి అన్న కథాంశంతో రంగస్థలం నడుస్తుందని చిత్ర యూనిట్ నుంచి సమాచారం బయటకు పొక్కింది.

అయితే అది కంప్లీట్ పొలిటికల్ డ్రామా కాదని, ఓవైపు లవ్ స్టోరీ కొనసాగుతూనే.. మరో వైపు ఊళ్లోని పరిస్థితులను చూపిస్తాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 75 శాతం షూటింగ్ పూర్తయిపోగా... డిసెంబర్ చివరి వారం కల్లా టాకీ పార్ట్ పూర్తయి పోతుందంట. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ఆదిపినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam 1985  Samantha  సమంత  రంగస్థలం 1985  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more