రాజమౌళి రిక్వెస్ట్ నే కాదన్నాడు | Lyca Refuses Rajamouli Proposal in 2.0 business

Rajamouli interfere in robo 2 dealing

SS Rajamouli 2.0 Rights, Rajamouli Mediation, Rajamouli Lyca Productions, Lyca Produvtion House Robo 2.0 Deal

Lyca sold 2.0 telugu Rights for Rs 81 crore to exhibitor-distributor Sunil Narang. Actually Sai Korrapati along with SS Rajamouli meet Tamil production Head and discussed to cut off Price. But, Lyca Head Subaskar Refuse Baahubali Director's Proposal.

రోబో 2.0 కోసం రాజమౌళి.. అయినా పని కాలేదు

Posted: 08/23/2017 03:36 PM IST
Rajamouli interfere in robo 2 dealing

రాజమౌళి పాపులారిటీ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బడా బడా మేకర్లు బ్లాంక్ చెక్ తో రాజన్న కోసం క్యూ కడుతున్నారు. ఒకానోక టైంలో ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన ఫోన్ నంబర్ కూడా మార్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు జక్కన్న గురించి ఓ న్యూస్ హాట్ గా చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి ఫ్రెండ్, స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఆ మధ్య రజనీ కాంత్ 2.0 తెలుగు రైట్స్ కోసం యత్నించినట్లు చెప్పుకున్నాం. భారీ రేటుకే ఆయన ఆఫర్ చేసినా డీల్ కుదర్లేదని, మధ్యలో చదలవాడ శ్రీనివాస రావు మరికొందరు చిన్న నిర్మాతలు యత్నించినప్పటికీ పనికాకపోవటంతో చివరకు సునిల్ అనే బడా ఎగ్జిబ్యూటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేసేశాడు.

అయితే ఈ వ్యవహారంలో రాజమౌళి దౌత్యం కూడా చేసినట్లు వార్త బయటకు పొక్కుతోంది. నిజానికి లైకా ప్రోడక్షన్ తెలుగు హక్కులను 80 కోట్లకు అమ్మాలని యత్నించింది. దీంతో సాయిని వెంటపెట్టుకుని చెన్నై వెళ్లిన రాజమౌళి, సినిమా ప్రమోషన్ బాధ్యత తమదేనని, కాబట్టి రేటు తగ్గించాలని రిక్వెస్ట్ చేశాడు. అయితే లైకా అధినేత సుభాస్కరన్ మాత్రం తగ్గించే ప్రసక్తి లేదని బాహుబలి దర్శకుడికి తేల్చి చెప్పేశాడంట. దీంతో వెంటనే స్పందించిన సునిల్ 81 కోట్లకు కొనుగోలు చేయటం జరిగిందని చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Robo 2.0 Rights  Lyca Produvtion House  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more