మహిళా విభాగాన్ని ఆ స్టార్ హీరోయిన్ చేతిలో పెడతాడా? | Janasena Women's Wing Lead By Star Heroine

Star heroine join janasena

Janasena, Janasena Women Wing, Janasena Star Heroine, Pawan Cine Glamour Janasena, Pawan Kalyan janasena, Glamour Part for Janasena

Star Heroine likely to join Janasena. But, Power Star really give nod to her. There is also sorround news like Janasena Women's Wing Lead By Star Heroine

పవన్ జనసేన లోక స్టార్ హీరోయిన్?

Posted: 08/18/2017 04:29 PM IST
Star heroine join janasena

ఎన్నికల సన్నాహాలు దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ తమ అస్ట్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గ్లామర్ ను చూసి ఓటేస్తారన్న నిర్ణయానికి వస్తున్న కొందరు నటీనటులను తమ శిబిరాల్లో చేర్పించుకునేందుకు తెగ ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది.

అయితే జనసే ద్వారా ప్రజల్లోకి స్పీడ్ గా దూసుకెళ్తున్న పవన్ తన క్రేజ్ తో చాలా మంది స్టార్లనే ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా, మరికొందరు పవన్ పిలిస్తే చాలూ అన్న ధోరణితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ కూడా జనసేన లోకి వెళ్తుందన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న ఓ స్టార్ హీరోయిన్ పవన్ గూటికి చేరబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మహిళ విభాగం ప్రారంభించబోతున్నాడన్న ప్రకటన నేపథ్యంలో పగ్గాలు ఆమెకే కట్టబెడతాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయ పరిజ్నానం ఉన్నవాళ్లనే తన పార్టీలోకి ఆహ్వానిస్తానన్న ప్రకటనకు కట్టుబడి బహుశా పవన్ ఆ పని చెయ్యబోడనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసలు ఆ హీరోయిన్ ఎవరా? అన్న ఆరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Star Heroine  Pawan kalyan  

Other Articles

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

  • Michael corsale end relationship says shruti haasan will always be my best mate

    శ్రృతితో రిలేషన్ బెడిసికొట్టిందా.? ఎందుకిలా.?

    Apr 26 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కొన్నాళ్లుగా వున్న తన రిలేషిప్ బెడిసికోట్టిందా.? అంటే అవుననే అంటున్నారు అమె ప్రియుడు, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌. అమెతో విడిపోయినట్లు ఆయన తాజాగా ఓ... Read more

  • Why ram charan gives rs 2 cr cash to koratala siva

    రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

    Feb 05 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2... Read more

Today on Telugu Wishesh