150 తర్వాత పుల్ స్టాప్? | boyapati and trivikram for megastar's next

Boyapati and trivikram for megastar s next

Chiranjeevi 151 and 152, chiru boyapati, chiru trivikram, chiru boyapati and trivikram, chiranjeevi upcoming movies, చిరు 151 మరియు 152, చిరు బోయపాటి త్రివిక్రమ్, చిరు బోయపాటి, చిరు త్రివిక్రమ్

Chiranjeevi has already finalized scripts for his 151 and 152nd movies too. boyapati and trivikram for megastar's 151 and 152.

150 తర్వాత పుల్ స్టాప్?

Posted: 06/30/2016 05:54 PM IST
Boyapati and trivikram for megastar s next

చిరు 150తోనే ఫుల్ స్టాప్ పెడతాడా? ప్రస్తుతానికి చిత్ర షూటింగ్ లో తెగ బిజీగా ఉన్న ఆయన తర్వాత కూడా సినిమాల్లోనే కొనసాగుతాడా? లేదా ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి రాజకీయాల్లోకి వెళ్లిపోతారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా చిన్న హింట్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతోంది.

సరైనోడు ఆడియో సక్సెస్ మీట్ సందర్భంగా బోయపాటిని హైలెట్ చేశాడు చిరు. సింహా ముందు తన వద్దకే వచ్చిందని, కానీ, ఆ సమయంలో రాజకీయాల్లో ఉండటం వల్ల చేయలేకపోయానని ఓపెన్ గా ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఓ మాంచి సబ్జెక్టుతో వస్తే తప్పకుండా చేస్తానని ప్రకటించాడు కూడా. ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా బోయపాటితోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక మాస్ యాక్షన్ చిత్రం చేయాలనుకున్న ఆయన, ఆ తరహా కథను రెడీ చేయమని బోయపాటి ఇప్పటికే సూచించారంట.

ఆపై ఓ క్లాస్ సినిమా కోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం హిల్లేరియస్ గా ఉండాలని త్రివిక్రమ్ కు సంకేతాలు పంపాడు చిరు.  అలా తన 151వ సినిమా బోయపాటితో .. 152వ సినిమా త్రివిక్రమ్ తో చేసే ఫిక్స్ చేసుకుని 2018 దాకా ఫుల్ బిజీగా ఉండబోతున్నాడని చెప్పుకుంటున్నారు. వీటిలో బోయపాటి ప్రాజెక్టు పక్కా అని సమాచారం. అయితే అవి కన్ఫర్మ్ అవటం మాట అటుంచి ప్రస్తుతానికైతే కత్తిలాంటోడి కోసం మాత్ర సంక్రాంతి దాకా వేచి చూడక తప్పదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  151 and 152  boyapati  trivikram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more