అదే రోజున ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ | NTR Janatha Garage First Look Date Fixed

Ntr janatha garage first look date fixed

Janatha Garage First Look Date Fixed, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

NTR Janatha Garage First Look Date Fixed: Young tiger NTR upcoming film Janatha Garage. Koratala shiva director. Mytri Movie Makers Produce this film. Samantha, Nithya menon heroines.

అదే రోజున ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్

Posted: 04/21/2016 01:37 PM IST
Ntr janatha garage first look date fixed

‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజైన మే20న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది.

ఎన్టీఆర్ పుట్టినరోజుకు కానుకగా ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసి, ఎన్టీఆర్ అభిమానులకు మరింత ఉత్సాహం కలుగజేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, నటి విదిశ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garage  NTR  Mohanlal  Samantha  Nithya Menon  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more