కంచికి చేరిన స్టూడెంట్స్ ప్రేమాయణం | Alia Bhatt Love Breakup with Siddharth Malhotra

Alia bhatt love breakup with siddharth malhotra

Alia Bhatt breakup with Siddharth Malhotra, Alia Bhatt breakup, Alia Bhatt love breakup, Alia Bhatt Siddharth Malhotra love breakup, Alia Bhatt bikini, Alia Bhatt hot stills, Alia Bhatt latest stills, Alia Bhatt love story, Alia Bhatt breakup story, Siddharth Malhotra love story, Siddharth Malhotra stills

Alia Bhatt Love Breakup with Siddharth Malhotra: Bollywood young actress Alia Bhatt love breakup with actor Siddharth Malhotra.

కంచికి చేరిన స్టూడెంట్స్ ప్రేమాయణం

Posted: 04/23/2016 12:24 PM IST
Alia bhatt love breakup with siddharth malhotra

బాలీవుడ్ ప్రేమజంటలు ఒక్కొక్కటి బ్రేకప్ బాట పడుతున్నాయి. మొన్న రణబీర్-కత్రినా, నిన్న అనుష్క శర్మ-విరాట్ కోహ్లి.. ఇప్పుడు ఇదే బాటలో యువ హీరోహీరోయిన్లు ఆలీయా భట్-సిద్ధార్థ మల్హోత్రాలు చేరినట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఒకేసారి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ.. అప్పటి నుంచి వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని బాలీవుడ్ సినీవర్గాలు కోడైకూస్తున్నాయి.

అయితే గతకొద్ది రోజుల నుంచి ఆలీయా-సిద్ధార్థలు మాట్లాడుకోవడం లేదట. ఎందుకంటే ఇటీవలే జరిగిన ఓ పార్టీలో ఆలీయా మాజీ బాయ్ ఫ్రెండ్.. ఆమెతో చాలా క్లోజ్ గా వుండటం సిద్ధార్థకు నచ్చలేదట... ఈ విషయంపై అతనితో ఆలీయా గొడవ కూడా పెట్టుకుందట. అందువల్ల సిద్ధార్థతో ఆలీయా సరిగ్గా మాట్లాడటం లేదని, ఇటీవలే సిద్ధార్థ ఇచ్చిన ఓ పార్టీకి ఆలీయా హాజరుకాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలే ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్న వీరిద్దరూ ఇలా ప్రేమ పేరుతో వీరి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారని బాలీవుడ్ సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందో లేక ఒక్కొక్కరు మరొకరిని చూసుకుంటారో అనే విషయం భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Siddharth Malhotra  Hot Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more