Sundeep Kishan romance with Nithya Menon in Okka Ammayi Tappa

Sundeep kishan romance with nithya menon in okka ammayi tappa

Sundeep Kishan romance with Nithya Menon, Sundeep Kishan with Nithya Menon, Nithya Menon in Okka Ammayi Tappa film, Sundeep Kishan movies, Sundeep Kishan movie news, Sundeep Kishan stills, Sundeep Kishan, Nithya Menon movies, Nithya Menon movie news, Nithya Menon stills, Nithya Menon

Sundeep Kishan romance with Nithya Menon in Okka Ammayi Tappa: Sundeep Kishan latest film Okka Ammayi Tappa. T. Rajasimha Direction, Micky j mayor music. Nithya Menon acts as a heroine.

నిత్యా భామతో సందీప్ రొమాన్స్?

Posted: 11/12/2015 10:56 AM IST
Sundeep kishan romance with nithya menon in okka ammayi tappa

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో సందీప్ కిషన్ ఈసారి గోల్డెన్ లెగ్ హీరోయిన్ తో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. ‘టైగర్’ చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి టి.రాజసింహ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇందులో హీరోయిన్ గా గోల్డెన్ లెగ్ భామ నిత్యామీనన్ నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. గతకొద్ది కాలంగా ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. కానీ నిత్యా మాత్రం తొందరపడి, ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వకుండా, సరైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలో సందీప్ సరసన హీరోయిన్ గా నటించాలని చిత్ర దర్శకనిర్మాతలు ఈ అమ్మడిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నిత్యామీనన్ కూడా ఈ చిత్ర కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భోజ్ పురి నటుడు రవికిషన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  Sundeep kishan  Okka Ammayi Tappa  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more