Robot2 | Amitabh bachchan | Rajinikanth

Amitabh bachchan in rajinikanth robot 2

Amitabh bachchan in robot 2, Amitabh bachchan with Rajinikanth, Rajinikanth movies, Rajinikanth movie news, Robot2 movie news, Robot2 movie stills, Robot2 updates, Robot2

Amitabh bachchan in Rajinikanth robot 2: Bollywood Big B Amitabh bachchan ready to act in Super star Rajinikanth upcoming film robot 2. Shanker Director.

సూపర్ స్టార్ సినిమాలో బిగ్ బి?

Posted: 11/06/2015 09:51 AM IST
Amitabh bachchan in rajinikanth robot 2

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘రోబో’ చిత్రం తెరకెక్కి, భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి శంకర్ సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బీ ఎంట్రీతో తారాస్థాయికి చేరనున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లకు మధ్య మంచి స్నేహబంధం వున్న విషయం తెలిసిందే. ఆ స్నేహంతోనే ‘రోబో2’లో ఓ కీలక పాత్రలో నటించడానికి బిగ్ బీ అంగీకరించినట్లుగా తెలిసింది. ఇటీవలే ‘రోబో2’లోని ఓ పాత్ర కోసం అమితాబ్ ని దర్శకుడు శంకర్ కలిసాడని, అందుకు అమితాబ్ కూడా సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలో శంకర్ బిజీగా వున్నాడు. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ఇందులో విలన్ పాత్రలో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. కానీ ఆర్నాల్డ్ వల్ల బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు వుండటంతో అతనిని తప్పించి వేరే హీరోను ఎంపిక చేసేందుకు శంకర్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robot2  Amitabh bachchan  Rajinikanth  Stills  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more