Nagarjuna multistarrer film title Oopiri

Nagarjuna multistarrer film title oopiri

Nagarjuna Karthi multistarrer film title Oopiri, Anushka in Nagarjuna Karthi multistarrer film, Nagarjuna Karthi movie latest stills, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie title Dosth, Karthi movie title Dosth, Nagarjuna pvp movie title Dosth, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie news, Tamannah movie news, Tamannah movie updates

Nagarjuna multistarrer film title Oopiri: Akkineni Nagarjuna and karthi upcoming film under vamsi paidipally direction. Tamanna heroine. PVP Producer. Gopi Sunder music. Anushka plays key role.

నాగ్, కార్తీలు ‘ఊపిరి’తో రానున్నారా?

Posted: 08/24/2015 04:41 PM IST
Nagarjuna multistarrer film title oopiri

‘ఎవడు’ చిత్రం తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో కార్తీ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నాగార్జునకు జోడిగా సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియేల్ల దిమెత్రియాడెన్ నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ చిత్రానికి ‘దోస్త్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘ఊపిరి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Tamannah  Oopiri  latest stills  PVP  Vamsi paidipally  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more