Parineeti angry | anushka sharma

Parineeti angry on anushka sharma

Parineeti chopra angry on anushka sharma, Parineeti chopra angry, Parineeti chopra latest news, Parineeti chopra movie news, Parineeti chopra rejects, Parineeti chopra fires, Parineeti chopra hot news, Parineeti chopra latest updates, Parineeti chopra stills, Parineeti chopra hot, Parineeti chopra

Parineeti angry on anushka sharma: Bollywood star young heroine Parineeti chopra angry on bollywood star heroine anushka sharma.

అనుష్క పేరు వింటేనే మండిపడుతున్న చిన్నది

Posted: 08/26/2015 10:32 AM IST
Parineeti angry on anushka sharma

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో వుంటే చాలా మనస్పర్థలు వస్తూ వుంటాయని, ఒకరంటే ఒకరికి పడదని అందరికి తెలిసిందే. కానీ అందరూ అలా వుండరు కదా! కొందరు హీరోయిన్లు మాత్రమే అలా భవిస్తూ వుంటారు. కానీ బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు కలిసి పనిచేయడానికి వెనుకాడరు. పైగా బాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు చాలా ఎక్కువ.

కానీ బాలీవుడ్ యంగ్ హాట్ హీరోయిన్ పరిణీతి చోప్రా మాత్రం ఓ హీరోయిన్ పేరు చెబితేనే గరంగరం అవుతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ఆవిడే అనుష్క శర్మ. అనుష్క శర్మతో కలిసి నటించేందుకు పరిణితీ చోప్రా అస్సలు సిద్ధంగా లేదట.

సల్మాన్ ఖాన్ హీరోగా యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ‘సుల్తాన్’ అనే సినిమా రూపొందించనున్న విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్ సరసన చాలా మంది స్టార్ హీరోయిన్లను అనుకున్నారు. కానీ చివరగా అనుష్క శర్మ, పరిణితీ చోప్రాలను ఎంపిక చేసారు. అయితే అనుష్క పక్కన తాను నటించడానికి సిద్ధంగా లేనంటూ పరిణీతి చోప్రా ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసిందట.

సల్మాన్ అంటే తనకు ఇష్టమేనని, యశ్ రాజ్ సంస్థ ద్వారానే తాను ఈ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ... కానీ అనుష్క నటిస్తున్న సినిమాలో మాత్రం తాను ససేమిరా నటించేది లేదని పరిణీతి చోప్రా ఈ ప్రాజెక్టును తిరస్కరించిందట. దీంతో అనుష్క, పరిణీతిల మధ్య భారీగానే కోల్డ్ వార్ జరుగుతుందని బాలీవుడ్ జనాలు ఊహించేసుకుంటున్నారు. మరి పరిణీతి ఇంతా ఆగ్రహంతో ఊగిపోవడానికి గల కారణం ఏమిటో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parineeti chopra  Angry  Anushka Sharma  hot news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more