Nayanthara | Vikram | Rejects | kollywood news

Nayanthara rejects vikram movie offers

Nayanthara rejects vikram, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara movie details, Nayanthara vikram issue, Nayanthara details, Nayanthara hot stills, Nayanthara romance, Nayanthara hot videos, Nayanthara

Nayanthara rejects vikram movie offers: Kollywood star heroine nayanthara rejects tamil actor vikram film offers. Nayanthara latest news, gossips, movies, updates, details, stills, gallery.

చియాన్ తో జతకట్టనంటున్న నయనతార?

Posted: 07/08/2015 06:52 PM IST
Nayanthara rejects vikram movie offers

కోలీవుడ్ టాప్1 స్టార్ హీరోయిన్ నయనతార తమిళ నటుడు చియాన్ విక్రమ్ మీద నయనతార ఓ శపథం చేసిందట. అయితే ఇక్కడ శపథం అనేది చాలా పెద్ద పదం వలే అనిపిస్తుంది కాబట్టి.. మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే... నయనతార ఇంకా అదే మాట మీద వుందట అని చెప్పుకోవచ్చు.

విక్రమ్ హీరోగా ‘అరిమనంబి’ ఫేం దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నయనతారను అనుకుంటున్నారు. ఈ విషయంపై చిత్ర దర్శకనిర్మాతలు నయనతారను సంప్రదిస్తే.. విక్రమ్ సరసన తాను ఎప్పటికీ నటించను అని చెప్పేసిందట. అయితే నయనతార ఇలా ఎందుకు చెప్పిందో, దీని వెనుక వున్న కారణం ఎంటో తెలియాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.

గతంలో నయనతార సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. కానీ ఆ సమయంలో నయనతార హీరోయిన్ గా ఎస్.జే.సూర్యతో కలిసి ‘కళ్వనిన్ కాదలి’ సినిమాలో నటించడానికి అంగీకరించారు. దీంతో రెండు చిత్రాలకు కాల్ షీట్స్ సర్దుబాటు చేస్తానని నయనతార చెప్పారట. కానీ విక్రమ్ చిత్ర నిర్మాతలు మాత్రం అందుకు ఒప్పుకోలేరట.

విక్రమ్ రేంజ్, మార్కెట్ ఏంటో తెలుసు కదా! కాబట్టి విక్రమ్ సినిమా మాత్రమే చెయ్యాలని నయనతారకు విక్రమ్ చిత్ర నిర్మాతలు కండిషన్లు పెట్టారట. దీంతో నయనతారకు ఒళ్లుమండి... పెద్ద, చిన్న అంటూ హీరోల మధ్య మీరే తేడా చూపుతున్నారు. అయినా ఇప్పుడే కాదు.. ఇంకెప్పుడూ కూడా విక్రమ్ తో నటించను అని ఖరాఖండీగా చెప్పేసిందట. దీంతో అప్పటి నుంచి విక్రమ్ తో నయనతార నటించలేదట. మరి విక్రమ్ సినిమా చేయడానికి నయనతార ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం నయనతార పలు చిత్రాలతో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Vikram  Rejects  Hot news  Hot stills  kollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more