Hot Actress Sonia agarwal ready to second marriage

Hot actress sonia agarwal ready to second marriage

Sonia agarwal movie news, Sonia agarwal movie updates, Sonia agarwal second marriage, Sonia agarwal ready to marriage, Sonia agarwal marriage updates, Sonia agarwal hot stills, Sonia agarwal stills, Sonia agarwal hot gallery

Hot Actress Sonia agarwal ready to second marriage: Hot actress Sonia agarwal ready to second marriage. Sonia agarwal latest movies, news, details, updates, stills, gallery.

ఈ భామ మళ్లీ పెళ్లి చేసుకోనుందట?

Posted: 07/07/2015 05:18 PM IST
Hot actress sonia agarwal ready to second marriage

హీరోయిన్ సోనియా అగర్వాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ.. తెలుగులో వచ్చిన ‘7జి బృందావన కాలని’ హీరోయిన్ అంటే మాత్రం అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా కుర్రకారుకు బాగా సుపరిచితురాలు.

ఈ సినిమాలో హాట్ హాట్ అందాలతో సోనియా పిచ్చెక్కించేసింది. ఈ సినిమాలో తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. సెల్వరాఘవన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ, సోనియా మాత్రం ఇంకా సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.

ప్రస్తుతం సోనియాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వుందట. సరైన మంచి వ్యక్తి దొరికితే త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సోనియా సిద్ధంగా వుందట. అంతే కాకుండా తన మాజీ భర్తకు సోనియా ఓ ఆఫర్ కూడా ఇచ్చేసింది. సెల్వారాఘవన్ భార్యకు అభ్యంతరం లేకపోతే ఆయన సినిమాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్య లేదని తెలిపింది.

మరి సెల్వారాఘవన్ భార్య ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి సెల్వాతో విడిపోయిన తర్వాత సోనియా మరింత హాటుగా తయారయ్యింది. ఈమధ్య ‘టెంపర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. దీంతో సోనియాకు తెలుగులో కూడా పలు హాట్ హాట్ సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia agarwal  marriage  hot stills  spicy stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more