kranti madhav next movie Santhoshame sagam balam

Kranti madhav next movie santhoshame sagam balam

Sunil next movie Santhoshame sagam balam, Sunil Santhoshame sagam balam, Sunil movie news, Sunil movies, Sunil movie updates, Sunil stills, Sunil news, Sunil

kranti madhav next movie Santhoshame sagam balam: Director kranti madhav next film with actor sunil. movie title Santhoshame sagam balam.

సునీల్ సంతోషమే సగం బలం అంటాడా?

Posted: 06/15/2015 05:19 PM IST
Kranti madhav next movie santhoshame sagam balam

‘ఓనమాలు’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్. ఇటీవలే వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రంతో భారీ హిట్టును సొంతం చేసుకున్నాడు క్రాంతి. అయితే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా మరికొన్ని వార్తలు బయటకొచ్చాయి. అవేమిటంటే.. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లుగా తెలిసింది. అలాగే ఈ సినిమా కోసం ‘సంతోషమే సగం బలం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. క్రాంతి మాధవ్ తన గత సినిమాల టైటిల్స్ కూడా అచ్చమైన తెలుగులోనే వుండేలా చూసుకున్నాడు.

ఇపుడు సునీల్ తో తీయబోయే సినిమాకు కూడా ‘సంతోషమే సగం బలం’ అనే టైటిల్ ను ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Santhoshame sagam balam  Kranthi Madhav  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more