Actress Urvashi | Drunk | LDF Event

Actress urvashi comes drunk to ldf female event

Actress Urvashi comes drunk to LDF event, Actress Urvashi latest news, Actress Urvashi drunk news, Actress Urvashi ldf news, Actress Urvashi hot news, Actress Urvashi drunken news, Actress Urvashi latest updates, Actress Urvashi hot stills, Actress Urvashi

Actress Urvashi comes drunk to LDF female event: Actress Urvashi comes drunk to Assembly event, As per reports the meeting was organised by LDF's female. Reports suggest that Urvashi was in a drunken state when she was attending to the meeting.

ఈ ఆంటీ తాగేసొచ్చి స్టేజ్ పై రెచ్చిపోయిందట

Posted: 04/27/2015 12:06 PM IST
Actress urvashi comes drunk to ldf female event

ప్రముఖ సినీ నటి ఊర్వశి మందు భామలం అంటూ ఓ పబ్లిక్ ఈవెంట్ కు తాగేసొచ్చి రెచ్చిపోయిందట. అసలు ఇంతకీ ఈ ఊర్వశి అంటే ఎవరని అనుకుంటున్నారా? గతంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. ఇటీవలే గోపిచంద్ హీరోగా నటించిన ‘జిల్’ చిత్రంలో హీరోకు తల్లి పాత్రలో ఊర్వశి నటించారు.

అయితే ఈ అమ్మడిని ఎల్.డి.ఎఫ్. ఆర్గనైజ్ వారు ఏర్పాటు చేసిన ఫీమేల్ లేజిస్లేటివ్ కమీషన్ మీటింగ్ కు ఆహ్వానించారు. కానీ ఊర్వశి మాత్రం సరైన సమయానికి హాజరు కాకుండా ఆలస్యంగా వచ్చిందట. అంతే కాకుండా స్టేజ్ మీదకు తూగుతూ, తూలుతూ వెళ్లి, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేక, తన నోటికొచ్చింది మాట్లాడేసిందట.

ఇలా ఊర్వశి తాగొచ్చి ఆ మీటింగ్ ను కాస్త ఇబ్బందిగా మార్చేసింది. కానీ అక్కడి వారు ఈ అమ్మడి పనులకు తెగ నవ్వుకున్నారని సమాచారం. ఊర్వశికి ఇదేమి కొత్త కాదు. గతంలో ఇలాగే ఓ సారి తన విడాకుల కోసం కూడా ఫ్యామిలీ కోర్టుకు తాగేసి వచ్చింది. అయితే ఇలా ఊర్వశి తాగేసి రావడంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు ఇండస్ట్రీలలో ఈ అమ్మడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Urvashi  Drunk  LDF Event  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more