Balakrishna | Lion Movie | Release Date

Balakrishna lion movie release date delay

Balakrishna Lion Release Date Delay, Balakrishna Lion Release Date, Balakrishna Lion Audio Release Date, Gemini Tv Bags Lion Movie Satellite Rights, Balakrishna Lion Movie Audio Release Date, Lion Movie Audio Release Date, Lion Movie news, Lion Movie stills, Lion Movie gossips, Lion Movie details, Lion Movie updates, Lion Movie posters, Balakrishna new look, Balakrishna latest stills, Balakrishna Second look, Balakrishna new stills, Lion movie Second look, Lion Movie, Balakrishna

Balakrishna Lion Movie Release Date Delay: Nandamuri Balakrishna latest movie Lion. Sathyadeva direction, trisha, radhika apte heroines. manishrama music.

వెనక్కి తగ్గిన బాలయ్య లయన్

Posted: 04/27/2015 06:07 PM IST
Balakrishna lion movie release date delay

నందమూరి నటసింహం బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్‌’. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేసారు.

‘లయన్’ చిత్రాన్ని మే 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 1న కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’, అలాగే రాఘవ లారెన్స్ ‘గంగ’ చిత్రాలు విడుదల కానున్నాయి. అందువల్లే ఈ చిత్రాన్ని మే 7వ తేదికి వాయిదా వేసినట్లుగా తెలిసింది.

‘‘భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది..విని మారకపోతే చచ్చాక వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా..చచ్చాక వింటావా..’’

‘’నేను ఒకడ్ని కలవాలని పిక్స్ అయితే వాటి పెరట్లో పెరిగే మొక్కయినా, వాడి వాకిట్లో మొరిగే కుక్కయినా...వాడి చుట్టూ వాడ్ని కాపలా కాస్తున్న వలైనా, వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా..నా కంట్రోల్ లోకి రావాల్సిందే..డోంట్ ఫర్ గెట్ అయామ్ ఫ్రమ్ సి.బి.ఐ’’

‘’పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలోని ప్రతి పార్ట్ లో ఓ పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ ను టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోతుంది. ..’’

ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో బోలెడన్నీ వున్నాయని, నందమూరి అభిమానులకు ‘లయన్’ సినిమా ఓ పండగేనని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Balakrishna  Lion Movie  Release Date  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more