Sunil | switzerland | Dil Raju

Sunil latest movie shooting in switzerland

Sunil new movie shooting in switzerland, Sunil Dil raju movie, Sunil vasu varma movie, Sunil movie news, Sunil latest movie news, Sunil latest news, Sunil

Sunil latest movie shooting in switzerland: Actor sunil upcoming movie in Sri venkateshwara creations banner. dil raju producer, vasu varma director.

స్విట్జర్లాండ్ లో సునీల్ కొత్త సినిమా

Posted: 04/01/2015 11:20 AM IST
Sunil latest movie shooting in switzerland

‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన కమెడియన్ సునీల్.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు దూరమయ్యాడు. అయితే సునీల్ నటించిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవడంతో... తన కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సునీల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నట్లుగా సమాచారం.

అక్కడే రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నీవేశాలను చిత్రీకరించనున్నారు. డింపుల్ చొపాడే హీరోయిన్. దిల్ రాజు తనదైన శైలిలో పక్కా స్క్రిప్ట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Dil Raju  Vasu Varma  Movie Updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more