Fomer actress gowthami daughter subba lakshmi film industry entry

actress gowthami, gowthami daughter subba lakshmi, gowthami daughter news, actress gowthami news, subba lakshmi, subba lakshmi photos, gowthami daughter subba lakshmi hot photos, subba lakshmi news

fomer actress gowthami daughter subba lakshmi film industry entry : the famous former actress gowthami daughter subba lakshmi may debut in movies soon.

తల్లి వారసత్వాన్ని పుచ్చుకోనున్న తార..

Posted: 01/28/2015 04:06 PM IST
Fomer actress gowthami daughter subba lakshmi film industry entry

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఒక్క దక్షిణాది చిత్రపరిశ్రమలోనే వారసత్వ సంస్కృతి ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సాధించిన నటీనటుల వారసులు, వారసురాలే ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటుంటారు. ఈ జాబితాలో మొన్నటివరకు హీరోల అబ్బాయిలే వుండేవాళ్లు.. ఇప్పుడు హీరోయిన్ల కూతుళ్లు కూడా చేరిపోయారు. ఇలా వచ్చిన వాళ్లలో కొందరు బాగా సక్సెస్ అయినవాళ్లు కూడా వున్నారు. మరికొందరు అంతగా సక్సెస్ కాలేకపోయారు. అది వేరేవిషయం! తాజాగా తన తల్లి వారసత్వంతో మరో స్టార్ హీరోయిన్ కూతురు త్వరలోనే కథానాయికగా రంగప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది.

నిన్నటితరం ప్రముఖ కథానాయిక అయిన గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మీ నటనపై ఎక్కువ ఆసక్తి చూపుతోందని సమాచారం! ఆ విషయాన్ని గ్రహించిన తల్లి గౌతమి.. తన కుమార్తెకు ప్రస్తుతం నాట్యంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తోందట! అంతేకాదు.. ఆమె హాజరయ్యే ప్రతి ఫంక్షన్’కు తన కూతుర్ని వెంటతీసుకెళ్లి అందరితోనూ పరిచయం చేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు దర్శకనిర్మాతలు ఆమెను కథానాయికగా పరిచయం చేస్తామంటూ ముందుకు వస్తున్నారట! అయితే.. తన కూతురి సినిమా ఎంట్రీ గురించి మాత్రం గౌతమి ఎలాంటి నిర్ణయాన్ని వెలువడించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఎందుకంటే.. సుబ్బలక్ష్మి ప్రస్తుతం పదహారేళ్ల వయస్సులో ప్రవేశిస్తోంది. ఇంకా ఈ అమ్మడు మేజర్ కాలేదు కాబట్టి.. అంతవరకు నటనలో ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయం చేయించాలనే ఉద్దేశంలో గౌతమి వున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. నిన్నటివరకు తన కూతురిని ఫంక్షన్లకు తీసుకురాని గౌతమి.. ఇప్పుడెందుకు తీసుకు వస్తోంది..? అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఏదైతేనేం.. సుబ్బలక్ష్మీకి మాత్రం ఇప్పటినుంచే క్రేజ్ లభించడం మొదలైందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gowthami daughter subba lakshmi  subba lakshmi latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more