Nayanthara buys beer for film

nayanthara buys beer, nayantha buys beer for film, nayanthara beer video, nayanthara video goes viral, nayanthara video viral, nayanthara photos, nayanthara movies, nayanthara latest news, nayanthara latest updates, nayanthara upcomming movies, nayanthara new photos, nayanthara gossips, nayanthara marriage

A video of actress Nayanthara buying beer from a beverages outlet has been making rounds in social networking sites for quite some time now

నయనకు సినిమా‘కష్టం’.. పబ్లిక్ గా బీరు కొని..

Posted: 01/27/2015 05:15 PM IST
Nayanthara buys beer for film

దక్షిణాది బ్యూటీ క్వీన్, నటి నయనతారకు సినిమా కష్టం వచ్చిపడింది. అప్పుడెప్పుడో వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం మల్లీశ్వరిలో ముదిరిపోతున్నా.. పెళ్లి కాని హీరో పెళ్లి కోసం నానా కష్టాలు పడి చివరకు మిర్జాపుర్ యువరాణిని కట్టుకోవడంతో సిపిమాకు క్లైమాక్స్ చేరి ముగిసింది. కాని ఇక్కడ నయనతారను పెళ్లి పేరు చెప్పి నటుడు, దర్శకుడు అమె జీవితాన్ని నడిసంద్రంలో వదిలేయడంతో.. అమె కష్టాలలో పడింది. తన సినిమా కష్టం నుంచి మర్చిపోయేందుకు బీరు తాగడం కూడా అలావాటు చేసుకుంది.

కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచెర్రిలోని ఓ వైన్‌షాపులో బీరు కొంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కామ్‌గా ఎక్కడినుంచో ఆ షాపు ముందుకొచ్చి తనకు నచ్చిన బీరు కొనుక్కుంది. పట్టపగలు.. అందరూ చూస్తుండగా నయన ఇలా ఆల్కహాలు కొనడమేమిటి..? తన డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఇలా ఆల్కహాలు బారినపడిందా.. అయినా తన అసిస్టెంట్లను ఎవరినైనా పంపించి తెప్పించుకోవచ్చుగా.. అలా కాకుండా ఏకంగా అమె మద్యం దుకాణానికి వచ్చి మధ్యం కొనుగోలు చేయడం ఎందుకు అంటూ అని ఆమె అభిమానులు తెగ వర్రీ అయిపోయారు. కొందరు షాక్ కి కూడా గురయ్యారు.

నెట్‌వర్కింగ్ సైట్లలో ఇది చూసి వాళ్ల ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అయితే ఇదంతా నిజమని నమ్మేరు. అసలు కాదు నిజానికి నయనకు సినిమా కష్టం వచ్చింది. ఆమె తాజాగా నటిస్తున్న ‘నానుమ్ రౌడీధాన్’ అనే తమిళ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన సీన్ ఇది! విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ మూవీని నటుడు, ప్రొడ్యూసర్ కూడా అయిన ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సినిమాలో ఇలా నయన బీరు కొనుక్కోవడానికి వస్తుందన్నమాట! నయనతార బీరు కొంటున్న వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది ఈ వీడియోను పదే పదే చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన క్యారెక్టర్ ఎక్కడ అపవిత్రం అవుతుందోనన్న ఆందోళనను నయన వ్యక్తం చేయగా, సినిమా యూనిట్ యదార్థాన్ని రివీల్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayantara  wine shop  Pondicherry  social networking  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more