Pawan kalyan angry on yvs chowdary

Pawan kalyan unhappy with YVS chowdary, pawan angry to yvs chowdary, director cum producer YVS Chowdary, Telangana CM angry on Pawan Kalyan, nephew Sai Dharam Tej, Sai Dharam Tej rey movie, Chiranjeevi Angry On YVS Chowdary

pawan kalyan angry on yvs chowdary:Pawan Kalyan is upset with director Y V S Chowdary. He is unhappy with the director as his nephew Sai Dharam Tej's debut film has not been released yet.

మేనల్లుడి మూవీ పై పవన్ సీరియస్?

Posted: 08/06/2014 06:01 PM IST
Pawan kalyan angry on yvs chowdary

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఆగ్రవేశం చాలా తక్కువ సమయాల్లో కనిపిస్తుంది. అయితే రీజన్ లేనిది .. పవన్ కళ్యాణ్ ఎవరి పై నోరు పారేసుకొడు.. ? కానీ ఒక దర్శకుడిపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. సహనంగా కనిపించే.. పవన్ లో ఆగ్రహం రగిలించిన దర్శకుడు ఎవరో కాదు.. పవన్ మేనల్లుడి సాయి ధరమ్ తేజ్ ‘రేయ్ ’ చిత్రం దర్శకుడు.

తన మేనల్లుడి సాయి ధరమ్ తేజ్ 'రేయ్' చిత్రాన్ని మూడేళ్ల క్రితం ఆరంభించి ఇంకా పూర్తికాకుండా నాన్చుతున్న దర్శకుడిపై పవర్ స్టార్ ఫైర్ అయ్యాడని టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆర్థిక సమస్యలతో చిక్కుకున్న 'రేయ్' చిత్రానికి పవన్ ఆర్థిక సహాయం అందించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినా దర్శకుడు చిత్ర షూటింగ్ ను పూర్తి చేయడంలో విఫలం కావడం పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలించిందంట.

రేయ్ చిత్రాన్ని వెంటనే పూర్తి చేసి విడుదల చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఏది ఏమైనా మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రేయ్ చిత్రం విడుదలవుతుందా ? లేదా ? అన్నది మరీ కొద్ది రోజుల్లో తెలుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more