Tollywood cinema industry heros high samantha

samantha, samantha hot comments, cinema industry heros high samantha, samantha press meet, samantha latest movie, telugu heros vs samantha, tollywood samantha, Actress Samantha Ruth Prabhu

Tollywood cinema industry heros high samantha: Samantha Ruth Prabhu is a famous Tollywood actress, who mainly works in the Telugu and Tamil film industries

ఇక్కడ మగవారిది చాలా ఎక్కువే? సమంత?

Posted: 08/06/2014 10:51 AM IST
Tollywood cinema industry heros high samantha

టాలీవుడ్ మగవారిది చాలా ఎక్కువే! అంటూ. చెన్నై చిన్నది..సమంత చెబుతుంది. ఇప్పటికే ..తన నోటి దూలతో కొన్ని వివాదాల్లో చిక్కుకోని..బయటపడిన సమంత.. మరోసారి తన నోటి దురద తీర్చుకుంది. ఇప్పటికే టాప్ స్థానంలో ఉన్న సమంతకు కళ్లునెత్తికెక్కాయి అని టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

తాజాగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువే అంటూ.. తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జరిగింది. కమర్షియల్ చిత్రాల్లో నటించటం బోరనిపంచడంలేద అన్న ప్రశ్నకు సమంత బదులిస్తూ.. చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం అధికం . ఇలాంటి పరిస్థితిల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావటం చాల కష్టమే అని సమంత చెప్పటం జరిగింది.

సమంత చేసిన వ్యాఖ్యలపై.. టాలీవుడ్ లోని కొంతమంది పురుషులు మండిపడుతున్నారు. అవును పురుషాధిక్యం కాబట్టే.. నీ లాంటీ హీరోయిన్లు కు కోట్లు రూపాయలు ఇస్తున్నారని ..టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఏవరైన అంతే..చేతిలో నాలుగు సినిమాలు ఉంటే చాలు..మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అదే సినిమాలు లేకపోతే.. అప్పుడు మీడియా ముందు ఇలాంటి తలతిక్క సమధానాలు రావని.. టాలీవుడ్ లోని పురుషులు సమంతపై మండిపడుతున్నారు. ‘‘ సమంత .. సమంత అని అంటే.. చంకనేక్కుతుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more