Ghattamaneni adi seshagiri rao fires on pawan kalyan

pawan kalyan, pawan, jana sena party, ghattamaneni adi seshagiri rao, mahesh babu big father, ysrcp, congress party, chiranjeevi, bjp, election 2014

ghattamaneni adi seshagiri rao fires on pawan kalyan, mahesh babu big dad fire on pawan kalyan

చివరకు మహేష్ పెద నాన్న కూడా పవన్ పై ?

Posted: 04/28/2014 03:56 PM IST
Ghattamaneni adi seshagiri rao fires on pawan kalyan

చివరకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పెద నాన్న సినీ ప్రముఖుడు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిశేషగిరి రావు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయటం జరిగింది. ఇది ఒకరంగా ఆలోచించ వలసిన విషయయే. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ జగన్ పార్టీ గానీ, ఆ పార్టీ నాయకులను .. ఎక్కడ విమర్శలు చేయలేదు. జగన్ పార్టీ కూడా ఎక్కడ మాట్లాడింది లేదు.
మెగా, ఘట్టమనేని కుటుంబాల మధ్య బాక్సాఫీస్ దగ్గర, అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమంటుందని తెలిసిందే. మరి మహేష్ బాబు పెద నాన్న, ఆదిశేషగిరిరావు గారికి ఎందుకు ఎక్కడ కాలిందో తెలీదు గానీ పవన్ మీద ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టిన ఏడాదికి అమ్మితే, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ పెట్టిన పది రోజులకే అమ్మేశారని వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు మతతత్వ బిజెపితో పవన్ ఎందుకు, ఏమి చూసి మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా పవన్ ఊహించని పరిణామమే.
దీంతో పవన్ ప్యాన్స్ , మహేష్ బాబు ప్యాన్స్ అయోమయంలో పడ్డారు. పవన్ , మహేష్ బాబు మంచి ఫెండ్స్ . అలాంటి వారి మద్య రాజకీయ వైర్యం పెట్టడం మంచిది కాదని ..టాలీవుడ్ లోని కొంత మంది పెద్దలు అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ పై ఎవరు కామెంట్ చేయలేదు.. మొదటి కామెంట్ .. మహేష్ కుటుంబం నుండి రావటంతో టాలీవుడ్ లో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. వీటిపై పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఏమంటారో చూడాలి.ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more