How to use your finger madhu shalini romance

Madhu Shalini, Madhu Shalini finger video, Madhu Shalini vote, Use your finger the right way, election 2014, Madhu Shalini Voter Awareness Video.

How to use your finger - Madhu Shalini romance, Madhu Shalini Voter Awareness Video,

కామంతో కళ్లు నెత్తికెక్కిన మధుశాలిని?

Posted: 04/29/2014 03:25 PM IST
How to use your finger madhu shalini romance

కామం కట్టలు తెంచుకొని.. బరితెగించిన వారిని మనం చాలా మందిని చూసే ఉంటాం. కానీ కామంతో కళ్లు నెత్తికెక్కిన మన టాలీవుడ్ హీరోయిన్ మధుశాలిని .. పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకోండని చెప్పటానికి .. తన వేలుతో చేసిన ప్రయోగం, అంతేకాకుండా పెన్సిల్ ను ఉపయోగించిన తీరు అందరికి ఆగ్రహం తెప్పిస్తుంది.

అసలే సినిమాలు లేకపోవటంతో.. మధశాలిని ఒంట్లో వేడి తిమ్మిరి కోరికలు రేపటంతో.. ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. మధుశాలిని నటించిన వీడియో చూసిన తర్వాత ఆమె కామ పైత్యం ముదిరిందని అందరికి అర్థమవుతుంది. ఓటు వేయమని మామూలుగా చెబితే సరిపోతుంది. లేదా ఆవేశంగా చెప్పినా బాగుంటుంది. అలా కాదని కామెడీగా చెప్పినా కరెక్ట్ గా ఉంటుంది.

కానీ కామంతో కసికసిగా ఓటేయమని చెప్పింది. ఫింగర్ ని చూపిస్తూ... నోట్లో పెన్సిల్ పెట్టుకొని హస్కీ వాయిస్ తో ఓటు గురించి చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా ఓటుకోసం చెప్పినట్టుగా లేదని... కండోమ్ యాడ్ ప్రకటనలా ఉందని ఉందని తిట్టిపోస్తున్నారు.

మధుకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేవు కదా అని ఇలా బరితెగించడమేంటని సినీ పండితులు తిడుతున్నారు. గౌరవప్రదమైన ఓటు గురించి ఇంత నీచంగా చెప్పాల్సిన అవసరం లేదని కొందరంటున్నారు.

R.S

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more