సొట్ట బుగ్గల చిన్నది తను నటించిన సినిమా ప్రెస్ మీట్ కు హాజరైంది. మీడియా వారి ముందు ఒయ్యరాలు పోతూ సినిమా గురించి గొప్పగా చెబుతుంది. అయితే ఇంతలో హీరో సడన్ గా వచ్చి తాప్సి సొట్ట బుగ్గ పై ముద్దుపెట్టుకున్నాడు.
దీంతో తాప్పి ఒక్కసారి షాక్ అయ్యింది. ఇదీ మీడియా వారు ఆశ్చర్యంతో..కెవ్వుకేక అంటూ పెదాల చప్పరించారు. అయితే తాప్సికి ముందు పెట్టిన హీరో మాత్రం ఏదో గొప్ప ఘనక్యారం సాధించినట్లు .. మీడియా వారివైపు చూస్తూ.. పెదాల తడిని తుడుచుకున్నారు.
ఈ సన్నివేశం కావాలని జరిగిందా? లేక అనుకోకుండా జరిగిందా? అనే అనుమానాలు మీడియా వారి వచ్చాయి. కానీ వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ముద్దు పెట్టించుకున్న సొట్ట బుగ్గల చిన్నదే సైలెంట్ గా నవ్వుతూ. ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతుందని మీడియా వారు అంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు. తాప్సీ బాలీవుడ్ లో నటిస్తున్న ‘‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’’ సనిమాలో కో-స్టార్ అన్నమాట.
అందుకే తాప్సీ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. తాప్సీ ముద్దుపై బాలీవుడ్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సన్నివేశం కేవలం సినిమా పబ్లిసిటీ కోసం ఇలా చేసి ఉంటారని బాలీవుడ్ బాబులు అంటున్నారు. బాలీవుడ్ భామలు అయితే.. తాప్సి పై పరోపక్షంగా మండిపడుతున్నారు.
ఇంతకీ బాలీవుడ్ హీరో పేరు అమిత్ సాత్. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఇలాంటి ముద్దులకు దూరంగా ఉండే తాప్సీ బాలీవుడ్ మీడియా ముందు బాగానే బరితెగించిందని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more