Small hero navadeep to produce ntr movie

Navadeep, Navadeep to Produce, NTR Movie, ero Navadeep to Produce NTR Movie, Tollywood.

Small Hero Navadeep to Produce NTR Movie, Navadeep to Produce NTR Movie, Young hero to produce NTRs film

నిర్మాతగా మారిన హీరో ఎన్టీఆర్ కోసం పాట్లు?

Posted: 02/26/2014 12:43 PM IST
Small hero navadeep to produce ntr movie

చిన్న చిన్న సినిమాల్లో  హీరో నటించిన నవదీప్  విలన్ గా మారిన .. సినిమా అవకాశాలు బాగా తగ్గిపోవటంతో మరో కొత్త బాట వెతుకున్నాడు.  సినిమాల్లో  హీరోగా నటించిన కోట్లు రావనే  విషయం నవదీప్ కు బాగా అర్థమైంది. అందుకే  నిర్మాతగా మారిపోయాడు. టాలీవుడ్ లో  యువహీరో నిర్మాతగా మారటం పై టాలీవుడ్  లో నవదీప్ పై నాలుగు విమర్శలు వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాతలే . చేతుల కాల్చుకోని  ఖాళీగా  కూర్చున్నారు. ఇప్పుడు నవదీప్   నిర్మాతగా  మారి ఏం చేస్తాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  ఇలాంటి విమర్శలను, కామెంట్స్  నవదీప్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు  తెలుస్తోంది.  అందుకే   నవదీప్  స్టార్  హీరోలపైనే ద్రుష్టి పెట్టారు. 

ఎన్టీఆర్‌కి మంచి ఫ్రెండ్‌ అయిన నవదీప్‌ తన జర్నీని అతనితో స్టార్ట్‌ చేయాలని చూస్తున్నడని  టాలీవుడ్ సమాచరం. నవదీప్ ద్రుష్టిలో  ఇప్పుడు యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్  ఉన్నాడు.

ఎన్టీఆర్ ఎలాగైన ఒప్పించి , ఒక్క సినిమాకైన నిర్మాతగా  చేసి  విజయం సాధించాలనే  తపనతో  ఎన్టీఆర్  డేట్స్ కోసం  ప్రతి రోజు తిరుగుతున్నాడని  ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో నవదీప్‌కి స్టార్‌ హీరోలు అందరితోను మంచి రిలేషన్స్‌ ఉన్నాయి. దీనిని వాడుకుని అతను వారి డేట్స్‌ సంపాదించే పనిలో పడ్డాడని టాలీవుడ్ టాక్.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more