Ram Charan gives koratala Rs 2 Cr cash రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

Why ram charan gives rs 2 cr cash to koratala siva

Ram Charan, Chiranjeevi, koratala siva, ram charan chiranjeevi project, ram charan koratala project, ram charan koratala chiranjeevi, chiranjeevi farmer, chiranjeevi peasant, Konidela Productions, movies, entertainment, tollywood

Ram Charan accepted that they did go wrong in Boyapati Srinu directed 'Vinaya Vidheya Rama' as "the vision could not get translated properly on screen." He regretted that they "could not meet your expectations".

రాంచరణ్-కొరటాల మధ్య ఈ లావాదేవీ ఏమీటీ.?

Posted: 02/05/2019 06:15 PM IST
Why ram charan gives rs 2 cr cash to koratala siva

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు మధ్య రెండు కోట్ల రూపాయల లావాదేవీ నడించిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొరటాలకు రాంచరణ్ ఎందుకని రూ.2 కోట్లు ఇచ్చాడన్న దానిపై అందరి అంచనా ఒక్కటేగానే వుంది. అయితే ఈ వార్తతో మెగా అభిమానుల్లో మాత్రం నూతన ఉత్సహాం కనబడుతొంది. ఇంతకీ విషయం ఏమిటంటే..

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత వరుసగా రెండు చిత్రాలను నిర్మించిన రామ్ చరణ్.. తాజాగా మరో చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నాడు. కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ లో రూపోందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్తం వహిస్తున్నాడని టాక్ కూడా వినబడుతుంది. ఈ సినిమాలో చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొరటాల ఒక్కో సినిమాకి 10 నుంచి 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి.

దీనిని దృష్టిలో పెట్టుకుని, చిరంజీవి సినిమా కోసం ఆయనకి చరణ్ 2 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చాడట. మిగతా మొత్తం పారితోషికంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్ లో వాటాగా దక్కనున్నట్టు తెలుస్తోంది. కొరటాల కోరిక మేరకే ఇలా ఫిక్స్ చేయడం జరిగిందని అంటున్నారు. సినిమా ఘన విజయాన్ని సాధిస్తే కొరటాల వాటాగా భారీ మొత్తమే ముడుతుందన్న మాట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతార .. అనుష్క .. తమన్నా పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Chiranjeevi  koratala siva  Konidela Productions  Tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more